हिन्दी | Epaper
బంగారం ధర షాక్! బంగారం, వెండి షాక్ పెరుగుదల! స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ వందే భారత్ స్లీపర్ ప్రారంభం రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ బంగారం ధర షాక్! బంగారం, వెండి షాక్ పెరుగుదల! స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ వందే భారత్ స్లీపర్ ప్రారంభం రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ బంగారం ధర షాక్! బంగారం, వెండి షాక్ పెరుగుదల! స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ వందే భారత్ స్లీపర్ ప్రారంభం రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ బంగారం ధర షాక్! బంగారం, వెండి షాక్ పెరుగుదల! స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ వందే భారత్ స్లీపర్ ప్రారంభం రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్

Latest Telugu News : DK Shivakumar : ఎమ్మెల్యేలు, మంత్రులకు డీకే డిన్నర్‌ పార్టీ

Sudha
Latest Telugu News : DK Shivakumar : ఎమ్మెల్యేలు, మంత్రులకు డీకే డిన్నర్‌ పార్టీ

కర్ణాటకలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. గత కొన్ని రోజులుగా కర్ణాటకలో నాయకత్వ మార్పు ఊహాగానాలు ఊపందుకున్న విషయం తెలిసిందే. ఈ ఊహాగానాల వేళ విందు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇటీవలే సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరూ ఒకరింటికి ఒకరు వెళ్లి బ్రేక్‌ఫాస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. తాజాగా పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులకు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ (DK Shivakumar) డిన్నర్‌ పార్టీ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.

Read Also : http://Parliament speech India : 102° జ్వరం ఉన్నా? అమిత్ షా పార్లమెంట్‌లో ఘాటు వ్యాఖ్యలు…

DK Shivakumar
DK Shivakumar

బేలాలో పార్టీ నేత ప్రవీణ్‌కు చెందిన ఫామ్ హౌస్‌లో గురువారం రాత్రి జరిగిన ఈ విందు భేటీలో దాదాపు 30 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పలువురు మంత్రులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. బీజేపీ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్యేలు ఎస్‌టీ సోమశేఖర్, శివరామ్ హెబ్బర్ కూడా పాల్గొన్నట్లు సమాచారం. అంతకుముందు సీఎం సిద్ధరామయ్య కూడా పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులతో డిన్నర్ చేయడం గమనార్హం. వారికి బెళగావి నార్త్ ఎమ్మెల్యే ఫిరోజ్ ఆతిథ్యం ఇచ్చారు. ముఖ్యమంత్రి మార్పు ఊహాగానాల వేళ సీఎం, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ (DK Shivakumar) ఇలా వేర్వేరు డిన్నర్‌ మీట్‌లు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అడ్రస్ మార్చకపోతే జరిమానా? ఇలా సులువు పరిష్కారం!

అడ్రస్ మార్చకపోతే జరిమానా? ఇలా సులువు పరిష్కారం!

విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు, ఇక రాజకీయాలు ఎలా?

విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు, ఇక రాజకీయాలు ఎలా?

‘విజిల్’ తో వస్తున్న విజయ్..మరి ప్రజలు విజిల్ కొడతారా ?

‘విజిల్’ తో వస్తున్న విజయ్..మరి ప్రజలు విజిల్ కొడతారా ?

హిమాచల్‌ప్రదేశ్ సీఎంకు బాంబు బెదిరింపు?

హిమాచల్‌ప్రదేశ్ సీఎంకు బాంబు బెదిరింపు?

ఒడిశా Govt సంచలన నిర్ణయం..పొగాకు ఉత్పత్తులు బ్యాన్

ఒడిశా Govt సంచలన నిర్ణయం..పొగాకు ఉత్పత్తులు బ్యాన్

AIతోనే వీడియోలు: సీఈఓ నీల్ మోహన్

AIతోనే వీడియోలు: సీఈఓ నీల్ మోహన్

5 సార్లు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే డ్రైవర్ల లైసెన్సు రద్దు

5 సార్లు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే డ్రైవర్ల లైసెన్సు రద్దు

స్టీల్ ప్లాంట్‌లో పేలుడు, ఏడుగురు కార్మికులు సజీవ దహనం!

స్టీల్ ప్లాంట్‌లో పేలుడు, ఏడుగురు కార్మికులు సజీవ దహనం!

అనంత్ అంబానీ వాచ్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

అనంత్ అంబానీ వాచ్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో కీలక పరిణామం

హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో కీలక పరిణామం

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

కొరియా మహిళపై సిబ్బంది లైంగిక వేధింపులు

కొరియా మహిళపై సిబ్బంది లైంగిక వేధింపులు

📢 For Advertisement Booking: 98481 12870