నా అన్వేషణ (Anvesh) యూట్యూబర్ కాంట్రవర్సీ ఘటన సోషల్ మీడియాలో పెనుదుమారంగా మారిన విషయం తెలిసిందే. హిందూ దేవతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని యూట్యూబర్ అన్వేష్(నా అన్వేషణ) (Anvesh) పై ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సీతాదేవి, ద్రౌపదిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వీడియో విడుదల చేశాడని దానవాయిగూడెం గ్రామానికి చెందిన సత్యనారాయణరావు ఫిర్యాదు చేశారు. అంతకుముందు వైజాగ్‌లోనూ అన్వేష్‌పై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
Read Also: iBomma :వెలుగులోకి రవి కస్టడీ రిపోర్ట్

Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: