हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telangana New Ministers: తెలంగాణ కొత్త మంత్రులకు శాఖలు కేటాయింపు

Sudheer
Telangana New Ministers: తెలంగాణ కొత్త మంత్రులకు శాఖలు కేటాయింపు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) తాజాగా నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు మంత్రులకు శాఖలను (Ministries Allotment) కేటాయించారు. గడ్డం వివేక్ వెంకటస్వామికి కార్మిక, న్యాయ, క్రీడల శాఖలు, వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక, కమర్షియల్ టాక్స్ శాఖలు, అడ్లూరి లక్ష్మణ్‌కు ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలు అప్పగించారు. పాత మంత్రుల శాఖల్లో ఎలాంటి మార్పులు చేయకుండా వీరికి కొత్త బాధ్యతలు అప్పగించడంతో కొత్త రాజకీయ సమీకరణాలు చర్చనీయాంశమయ్యాయి.

హోం, మున్సిపల్, విద్య శాఖలు సీఎం వద్దే

ప్రమాణ స్వీకారం అనంతరం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, హైకమాండ్‌తో సుదీర్ఘ చర్చల అనంతరం హైదరాబాద్ చేరుకుని ముఖ్య కార్యదర్శితో సమావేశమయ్యారు. తాను ప్యాలెట్ చేస్తున్న హోం, మున్సిపల్, విద్య వంటి కీలక శాఖలను మాత్రం ఇతర మంత్రులకు కేటాయించలేదు. సీనియర్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క వంటి వారు హోంశాఖ కోసం హైకమాండ్ వద్ద లాబీయింగ్ చేసినప్పటికీ, ఆ బాధ్యతలను ముఖ్యమంత్రి తన వద్దే ఉంచుకున్నారు. దీంతో సీనియర్ల ప్రయత్నాలు ఫలించలేదు.

మరో పవర్ సెంటర్‌కి అవకాశం లేకుండా సీఎం నిర్ణయాలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర హైకమాండ్ సూచనలు, రాజకీయ సమీకరణాల నేపథ్యంలో శాఖల కేటాయింపులు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యమైన శాఖలను తానే నిర్వహిస్తూ, మరో పవర్ సెంటర్ ఏర్పడకూడదని గట్టి నిశ్చయంతో ఉన్నారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కేబినెట్‌లో ఇంకా మూడు ఖాళీలుండగా, అవి భర్తీ అయిన తర్వాతే మిగతా కీలక శాఖలు ఇతరులకు అప్పగించే అవకాశముందని భావిస్తున్నారు. ఇక కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులతో పాటు, కార్పొరేషన్లకు అధ్యక్షుల నియామకం కూడా త్వరలో జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

Read Also : Modi : మోదీ సర్కార్ జవాన్లను అవమానించింది – కాంగ్రెస్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870