हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Alcohol free wedding : మద్యం లేని పెళ్లికి ₹51 వేల నజరానా సర్పంచ్ సంచలన నిర్ణయం!

Sai Kiran
Alcohol free wedding : మద్యం లేని పెళ్లికి ₹51 వేల నజరానా సర్పంచ్ సంచలన నిర్ణయం!

Alcohol free wedding : పెళ్లి వేడుకల్లో మద్యం వినియోగం కారణంగా జరిగే గొడవలు, అవాంఛనీయ ఘటనలను అరికట్టేందుకు Uttarakhand లోని ఓ గ్రామ సర్పంచ్ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. మద్యం పంపిణీ చేయకుండా వివాహం నిర్వహించే కుటుంబాలకు రూ.51 వేల ఆర్థిక సాయం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ నిర్ణయం స్థానికంగా ప్రశంసలు అందుకుంటోంది.

వివరాల్లోకి వెళ్తే, డోయీవాలా నియోజకవర్గ పరిధిలోని గడుల్ గ్రామ సర్పంచ్ స్వీటి రావత్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వివాహ వేడుకల్లో మద్యపానం వల్ల డబ్బు వృథా కావడమే కాకుండా, యువత మద్యానికి అలవాటు పడుతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని మార్చాలనే ఉద్దేశంతో మద్యం లేకుండా పెళ్లి జరిపే కుటుంబాలకు రూ.51 వేల నగదు సాయం అందించనున్నట్లు ప్రకటించారు.

Read Also: AP: పశు ఔషధి విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలనే యోచనలో ప్రభుత్వం

Alcohol free wedding
Alcohol free wedding

ఇప్పటివరకు రెండు కుటుంబాలు ఈ నిబంధనను పాటించగా, వారికి ఆర్థిక సాయం అందజేసినట్లు సర్పంచ్ తెలిపారు. ఈ నిర్ణయానికి గ్రామ ప్రజల నుంచి మంచి మద్దతు లభిస్తోందని, జిల్లా కలెక్టర్‌ సహా పలువురు అధికారులు ఈ ప్రయత్నాన్ని ప్రశంసించారని చెప్పారు.

ఇదిలా ఉండగా, గతంలో కూడా ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ జిల్లాలో ఇలాంటి ప్రయత్నం జరిగింది. దేవ్‌ప్రయాగ్ గ్రామంలో మద్యం లేకుండా పెళ్లి జరిపితే వధువుకు రూ.10 వేల నగదు బహుమతి ఇస్తామని స్థానిక పోలీసులు ప్రకటించారు. ఈ మొత్తాన్ని పోలీసులే విరాళాల రూపంలో సమకూర్చడం విశేషం. ఈ తరహా చర్యలు సమాజంలో మార్పుకు దోహదపడతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870