Breaking News : నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ భార్య నందమూరి పద్మజ మంగళవారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఈ రోజు తుది శ్వాస విడిచారు. పద్మజ, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు సోదరి కూడా. ఈ వార్త (Breaking News) తెలిసిన వెంటనే సీఎం చంద్రబాబు ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు బయల్దేరారు.
Read also :