हिन्दी | Epaper
రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు IND vs SA: 4వ T20 రద్దు! తెలంగాణలో పెరుగుతున్న చలి రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ లింకులు పంపి దోచేస్తున్న కేడీలు నేటి బంగారం ధర హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణలో కొత్త హైకోర్టు అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు IND vs SA: 4వ T20 రద్దు! తెలంగాణలో పెరుగుతున్న చలి రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ లింకులు పంపి దోచేస్తున్న కేడీలు నేటి బంగారం ధర హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణలో కొత్త హైకోర్టు అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు IND vs SA: 4వ T20 రద్దు! తెలంగాణలో పెరుగుతున్న చలి రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ లింకులు పంపి దోచేస్తున్న కేడీలు నేటి బంగారం ధర హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణలో కొత్త హైకోర్టు అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు IND vs SA: 4వ T20 రద్దు! తెలంగాణలో పెరుగుతున్న చలి రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ లింకులు పంపి దోచేస్తున్న కేడీలు నేటి బంగారం ధర హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణలో కొత్త హైకోర్టు అన్నీ ఇక ఇ- ఫైళ్లే..

Bramhamudi- Nainisha: ప్రేమలో పడిన బ్రహ్మముడి అప్పు.. ఎవరితో తెలుసా

Ramya
Bramhamudi- Nainisha: ప్రేమలో పడిన బ్రహ్మముడి అప్పు.. ఎవరితో తెలుసా

నైనిషా రాయ్ ప్రేమ వార్తతో అభిమానులకు సర్‌ప్రైజ్: అప్పుగా కనిపించిన ఆ భామ ప్రేమలో కూరుకుపోయిందిగా!

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు నైనిషా రాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. “బ్రహ్మముడి” సీరియల్ ద్వారా నైనిషా అందరి గుండెల్లో స్థానం సంపాదించుకుంది. ఈ సీరియల్‌లో ‘అప్పు’ పాత్రలో టామ్‌బాయ్ లా కనిపించిన ఆమె, చివరికి పోలీస్ అవతారం ఎత్తి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఆ పాత్రలో ఆమె చూపిన భావోద్వేగం, అద్భుతమైన నటన నైనిష క్రేజ్‌ను మరింత పెంచింది. తాజాగా ఆమె తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒక శుభవార్తను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను ఖుషీ చేసింది.

ప్రేమలో ఉన్న నైనిషా.. తన బాయ్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసిన ‘అప్పు’

నైనిషా రాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేసింది. ఆ ఫొటోలకు “నా జీవితం.. నా సర్వస్వం.. నా బలం.. నా ఆనందం” అంటూ కాప్షన్ కూడా జత చేసింది. ఈ పోస్టుతో పాటు లవ్ ఎమోజీలు కూడా షేర్ చేయడం విశేషం. దీంతో ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వేగంగా వైరల్ అయ్యింది. నెటిజన్లు, అభిమానులు ‘క్యూట్ కపుల్’, ‘సూపర్ జోడీ’, ‘నైస్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అలాగే ‘‘అబ్బాయి ఎవరు?’’ ‘‘ఏం చేస్తుంటాడు?’’ అని ప్రశ్నలు సంధిస్తున్నా, నైనిష మాత్రం వాటికి సమాధానం ఇవ్వకుండా మౌనం పాటిస్తోంది.

bramhamudi nainisha 1

బెంగాలీ బ్యూటీ అయినా మన తెలుగమ్మాయి లాగే కనిపించే నైనిష

చాలామందికి తెలియదు కానీ నైనిషా రాయ్ బెంగాలీ అమ్మాయి. తన నటనా ప్రయాణాన్ని చైల్డ్ ఆర్టిస్టుగా బెంగాలీ సినిమాల్లో ప్రారంభించిన నైనిష, తర్వాత తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. భాగ్యరేఖ, శ్రీమంతుడు, ఇంటిగుట్టు, బ్రహ్మముడి వంటి పాపులర్ సీరియల్స్‌లో నటించింది. కానీ “బ్రహ్మముడి” సీరియల్ లో ‘అప్పు’ పాత్రే ఆమెకు అసలైన గుర్తింపునిచ్చింది. ఆ పాత్ర ద్వారా ఆమె సాధించిన క్రేజ్ మరో లెవెల్ అని చెప్పొచ్చు. ఆమె పాత్రలో మిక్స్ అయిన మాస్, ఎమోషన్, హ్యూమర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

నటనతోనే కాదు.. వ్యక్తిగత జీవితంలోనూ చార్మింగ్ నైనిష

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నైనిషా తన ఫ్యాన్స్‌తో ఎప్పటికప్పుడు కనెక్ట్‌లో ఉండటానికి ఇష్టపడుతుంది. కానీ ప్రేమ విషయాల్లో ఇప్పటివరకు ఎలాంటి హింట్ ఇవ్వలేదు. ఇప్పుడే బాయ్‌ఫ్రెండ్‌ను పరిచయం చేస్తూ చేసిన పోస్ట్ చూస్తే, ఆమె నిజంగా ప్రేమలో ఉందన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. తన భావోద్వేగాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ, ఓ అందమైన మానవ సంబంధాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది నైనిషా.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

థాయ్ లాండ్ లో కొత్తరకం సాలీడు గుర్తించిన శాస్త్రవేత్తలు

థాయ్ లాండ్ లో కొత్తరకం సాలీడు గుర్తించిన శాస్త్రవేత్తలు

ఏనుగు దెబ్బకు 18 గంటలుగా నిలిచిన వాహనాలు

ఏనుగు దెబ్బకు 18 గంటలుగా నిలిచిన వాహనాలు

ఇకపై వెండి వస్తువులకు కూడా బ్యాంకుల్లో తాకట్టు సదుపాయం

ఇకపై వెండి వస్తువులకు కూడా బ్యాంకుల్లో తాకట్టు సదుపాయం

న్యూయార్క్ లోని గూగుల్ ఆఫీస్ క్లోజ్ ఎందుకంటే ?

న్యూయార్క్ లోని గూగుల్ ఆఫీస్ క్లోజ్ ఎందుకంటే ?

కడలూరులో మహిళలే నడిపిస్తున్న ఆసియాలోనే అతిపెద్ద నర్సరీ

కడలూరులో మహిళలే నడిపిస్తున్న ఆసియాలోనే అతిపెద్ద నర్సరీ

ముగిసిన ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం

ముగిసిన ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం

ఒక్క నిజమైన స్నేహితుడు.. వంద మందితో సమానం

ఒక్క నిజమైన స్నేహితుడు.. వంద మందితో సమానం

రాజస్థాన్‌లో కొన్ని ఏళ్ల నాటి నాగరికత వెలుగులో

రాజస్థాన్‌లో కొన్ని ఏళ్ల నాటి నాగరికత వెలుగులో

“ఎమర్జెన్సీను ఏ భారతీయుడూ మర్చిపోడు” – ప్రధాని మోడీ

“ఎమర్జెన్సీను ఏ భారతీయుడూ మర్చిపోడు” – ప్రధాని మోడీ

భారతదేశ చరిత్రలో మలినం వేసిన రోజు: 1975 ఎమర్జెన్సీ

భారతదేశ చరిత్రలో మలినం వేసిన రోజు: 1975 ఎమర్జెన్సీ

నాన్న అనేది ఒక మాట కాదు, అది ఒక భరోసా

నాన్న అనేది ఒక మాట కాదు, అది ఒక భరోసా

వెలకట్టలేని ప్రేమ లెక్కించలేని బాధ్యత :నాన్న

వెలకట్టలేని ప్రేమ లెక్కించలేని బాధ్యత :నాన్న

📢 For Advertisement Booking: 98481 12870