ఎడ్ల బండ్లపై అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు

ఎడ్ల బండ్లపై అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు

హైరదాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా ప్రతిపక్ష పార్టీలు వినూత్నంగా నిరసన తెలుపుతున్నాయి. లగచర్ల రైతులకు సంఘీభావంగా చేతులకు బేడీలు, ఆటో డ్రైవర్లకు మద్దతుగా ఆటోల్లో అసెంబ్లీకి వచ్చి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు నిరసన తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈరోజు బీజేపీ రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఎడ్లబండ్లపై బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అసెంబ్లీకి ఎడ్ల బండ్లపై బయలుదేరారు బీజేపీ ఎమ్మెల్యేలు. రైతు సమస్యలపై అసెంబ్లీలో చర్చకు ప్రభుత్వం నిరాకరిస్తుందంటూ బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది.

Advertisements

ఇక అటు అసెంబ్లీకి ఆకు పచ్చ కండువాలతో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వచ్చారు. రైతాంగ సమస్యలపై రైతు కండువాలు వేసుకొని అసెంబ్లీలోకి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వెళ్తున్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా , బోనస్ పై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయం తీసుకున్నారు.

Related Posts
యూట్యూబర్ పై పలు రాష్ట్రాల్లో కేసులు నమోదు
యూట్యూబర్ పై పలు రాష్ట్రాల్లో కేసులు నమోదు

యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియా తల్లిదండ్రుల శృంగారం గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. అతడు నిర్వహించిన "ఇండియాస్ గాట్ లేటెంట్" పాడ్‌కాస్ట్ ఎపిసోడ్ ఓ పెద్ద చర్చకు Read more

Andhrapradesh: ఆంధ్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్
Andhrapradesh: ఆంధ్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు మంచి వార్త వచ్చింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగుల GLI, GPF బకాయిలను వారి బ్యాంక్ ఖాతాల్లోకి Read more

రైలు హైజాక్ ఆపరేషన్ విజయవంతం
రైలు హైజాక్ ఆపరేషన్ విజయవంతం

పాకిస్థాన్‌లో సంచలనం సృష్టించిన రైలు హైజాక్ ఘటనకు ముగింపు పలికేలా ఆర్మీ విజయవంతమైన ఆపరేషన్‌ను నిర్వహించింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) మిలిటెంట్లు హైజాక్ చేసిన జాఫర్ Read more

Jogi Ramesh: CID విచారణకు హాజరైన మాజీ మంత్రి జోగి రమేశ్
CID విచారణకు హాజరైన మాజీ మంత్రి

మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత జోగి రమేశ్ మరోసారి సీఐడీ విచారణకు హాజరయ్యారు. విజయవాడ తాడిగడపలోని సీఐడీ కార్యాలయానికి ఉదయం ఆయన వచ్చారు. గతంలో దివంగత Read more

Advertisements
×