కృత్రిమ మేధస్సుపై బిల్‌గేట్స్ సంచల వ్యాఖ్యలు

Bill Gates: కృత్రిమ మేధస్సుపై బిల్‌గేట్స్ సంచల వ్యాఖ్యలు

కృత్రిమ మేధస్సుతో భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు భారీగా కోల్పోవల్సి ఉంటుందని ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగులు తీవ్ర ఆందోళ వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఏఐ పనితనం ఇప్పుడు అందరికీ తమ ఉద్యోగాలు ఉంటయో.. ఊడతాయోనన్న డైలమాలో పడేసింది. దీనిపై ప్రపంచ కుభేరుడు బిల్‌గేట్స్‌ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ఏఐ చాట్‌ జీపీటీ పెను సంచనలం
కృత్రిమ మేధస్సులో ఓపెన్ ఏఐ చాట్‌ జీపీటీ పెను సంచనలం సృష్టించిందనే చెప్పాలి. దీనిని 2022లో ప్రారంభించిన నాటి నుంచి థింకింగ్‌, పనులు చేసే విధానంలో కీలక మార్పులు తీసుకువచ్చింది. జెమిని, కోపైలట్, డీప్‌సీక్ వంటి ఇతర AI చాట్‌బాట్‌లు ఇప్పటికీ వర్కింగ్‌ టూల్స్‌గా ఉపయోగిపడతున్నాయి. ఏఐ పనితనం ఇప్పుడు అందరికీ తమ ఉద్యోగాలు ఉంటయో.. ఊడతాయోనన్న డైలమాలో పడేసింది. చాలా వరకు నిపుణులు చేసే పనులన్నీ ఏఐ టూల్స్‌ చేసేయడమే ఇందుకు కారణం.
ఉద్యోగులు తమ ఉపాధిని కోల్పోయే ప్రమాదం
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ సంస్థలన్నీ ఈ సాంకేతికతను వినియోగిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రపంచ కుబేరుడు బిల్‌గేట్స్ (69) పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అవేంటంటే.. NVIDIA జెన్సెన్ హువాంగ్, OpenAI సామ్ ఆల్ట్‌మాన్, సేల్స్‌ఫోర్స్ CEO మార్క్ బెనియోఫ్ వంటి పలు నివేదికలు, నిపుణులు సమీప భవిష్యత్తులో కోడింగ్‌ చేసే ఉద్యోగులు తొలుత తమ ఉపాధిని కోల్పోయే మొదటి జాబితాలో ఉన్నట్లు భావిస్తున్నారు.

Advertisements
కృత్రిమ మేధస్సుపై బిల్‌గేట్స్ సంచల వ్యాఖ్యలు

AI ఈ రంగంలో నిపుణుల స్థానాన్ని భర్తీ చేయలేదు

ముఖ్యంగా జీవశాస్త్రవేత్తలను భర్తీ చేయడంలో AIకి అంతసీన్‌ లేదని గేట్స్‌ తేల్చి పారేశారు. కానీ వ్యాధి నిర్ధారణ, DNA విశ్లేషణ వంటి వాటిని చేయడానికి ఉపయోగకరమైన సాధనంగా ఇది పనికొస్తుందని అన్నారు. శాస్త్రీయ ఆవిష్కరణలకు అవసరమైన సృజనాత్మకత దీనికి లేకపోవడమే ఇందుకు కారణమని అంటున్నారు. ఎనర్జీ ఎక్స్‌పర్ట్స్ రంగంలో కూడా AI ఇప్పటికీ పూర్తిగా ఆటోమేటెడ్ చేయలేకపోతుంది.

Related Posts
ట్రంప్ మరో నిర్ణయం
Donald Trump front Tower New York City August 2008

త్వరలో అమెరిగా అధ్యక్షుడుగా ప్రమాణస్వీకారం చేయనున్న డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకు అసౌకర్యంగా మారిన డే లైట్ సేవింగ్ టైమ్ ను రద్దు Read more

US Green Card: గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన శాశ్వత నివాసం కాదు: జేడీ వాన్స్
గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన శాశ్వత నివాసం కాదు: జేడీ వాన్స్

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇటీవల గ్రీన్ కార్డు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రీన్ కార్డు పొందినంత మాత్రాన అమెరికాలో శాశ్వతంగా నివసించే హక్కు ఉండదని Read more

ముస్లిం నియోజకవర్గాల్లో బీజేపీకి కలిసొచ్చిన వ్యూహం ఇదే..!
ముస్లిం నియోజకవర్గాల్లో బీజేపీకి కలిసొచ్చిన వ్యూహం ఇదే..!

ఢిల్లీలో ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్న 7 నియోజకవర్గాల్లో బీజేపీ అనూహ్యంగా మంచి ప్రదర్శన చేసింది. మొదట ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఆధిక్యంలో ఉన్నా, కౌంటింగ్ Read more

పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం.. నిమిషాల వ్యవధిలోనే వాయిదా
Parliament sessions begin. adjourned within minutes

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు సోమవారం తిరిగి ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభలు సమావేశమయ్యాయి. సమావేశాలు ప్రారంభం అయిన నిమిషాల వ్యవధిలోనే ఉభయ సభలు వాయిదా Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×