हिन्दी | Epaper
రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు IND vs SA: 4వ T20 రద్దు! తెలంగాణలో పెరుగుతున్న చలి రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ లింకులు పంపి దోచేస్తున్న కేడీలు నేటి బంగారం ధర హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణలో కొత్త హైకోర్టు అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు IND vs SA: 4వ T20 రద్దు! తెలంగాణలో పెరుగుతున్న చలి రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ లింకులు పంపి దోచేస్తున్న కేడీలు నేటి బంగారం ధర హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణలో కొత్త హైకోర్టు అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు IND vs SA: 4వ T20 రద్దు! తెలంగాణలో పెరుగుతున్న చలి రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ లింకులు పంపి దోచేస్తున్న కేడీలు నేటి బంగారం ధర హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణలో కొత్త హైకోర్టు అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు IND vs SA: 4వ T20 రద్దు! తెలంగాణలో పెరుగుతున్న చలి రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ లింకులు పంపి దోచేస్తున్న కేడీలు నేటి బంగారం ధర హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణలో కొత్త హైకోర్టు అన్నీ ఇక ఇ- ఫైళ్లే..

Barley water: బార్లీ నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు

Sharanya
Barley water: బార్లీ నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు

వేసవిలో శరీరం వేడెక్కిపోతూ, డీహైడ్రేషన్ సమస్యలు, ఉక్కపోత వల్ల తలనొప్పులు, అలసట, జీర్ణ సమస్యలు ఎక్కువగా ఎదురవుతుంటాయి. ఇలాంటి కాలంలో బార్లీ నీరు ఒక గొప్ప ప్రత్యామ్నాయ ఔషధంగా చెప్పుకోవచ్చు. బార్లీ ఒక సంప్రదాయ ధాన్యం. ఇందులో కార్బోహైడ్రేట్స్, డైటరీ ఫైబర్, ప్రొటీన్, విటమిన్లు విటమిన్ B1, B3 మరియు ఖనిజాలు సెలీనియం, మాంగనీస్, ఫాస్ఫరస్, మ్యాగ్నీషియం అధికంగా ఉంటాయి.

బార్లీ నీరు తాగడం వల్ల కలిగే ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు:

శరీరాన్ని డీటాక్స్ చేయడం: బార్లీ నీరు శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపిస్తుంది. ఇది మూత్రవిసర్జనను మెరుగుపరచడంతో పాటు మూత్రపిండాల ఫంక్షన్‌ను మెరుగుపరుస్తుంది. శరీరాన్ని చల్లబరుస్తుంది వేసవి కాలంలో బార్లీ నీరు శరీరాన్ని సహజంగా చల్లబరుస్తుంది. ఇది హీట్ స్ట్రోక్‌, శరీర వేడి వంటి సమస్యలకు ఉపశమనం కలిగిస్తుంది.

జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది: ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యల నివారణకు బార్లీ నీరు దోహదపడుతుంది. ఇది గ్యుట్ హెల్త్‌ను మెరుగుపరుస్తుంది.

బరువు తగ్గడంలో సహాయం: బార్లీ నీరు అధిక కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. ఇది శరీరంలోని మెటబాలిజంను పెంచుతుంది. తక్కువ కేలరీలతో ఉండే బార్లీ నీరు, ఆకలిని తగ్గించే లక్షణాన్ని కలిగి ఉంటుంది.

మధుమేహ నియంత్రణ: బార్లీ నీరు గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో షుగర్ స్థాయిని నియంత్రిస్తుంది. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల, ఇది బ్లడ్ గ్లూకోజ్ శీఘ్రంగా పెరగకుండా చేస్తుంది.

రక్తపోటును నియంత్రిస్తుంది: బార్లీ నీరు పోటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాల వలన హై బీపీ (High Blood Pressure) ఉన్నవారికి మేలు చేస్తుంది.

చర్మానికి మెరుపు, ఆరోగ్యం: బార్లీ నీటిలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌ వల్ల వచ్చే చర్మ సమస్యలు, ముడతలు, మొటిమలు మొదలైన వాటిని తగ్గించడంలో సహాయపడతాయి.

గర్భిణీ స్త్రీలకు మేలు: బార్లీ నీరు గర్భిణీ స్త్రీలకు శరీరాన్ని చల్లగా ఉంచడంలో, జీర్ణ సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. అయితే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.

    బార్లీ నీటిని ఇలా తయారు చేసుకోండి

    భారతదేశంలో బార్లీ ట్రెండ్ కొత్తది కాదు. కానీ ఈ ధాన్యాన్ని ఉపయోగించి డీటాక్స్ నీటిని తయారు చేసే పద్ధతి కొంచెం ఆధునికమైనది. కానీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా బార్లీ గింజలు లేదా పొడి వేసి రాత్రంతా నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం, ఆ నీటిని మరిగించి, ఆ తర్వాత త్రాగాలి. బార్లీ నీరు ఒక సరళమైన, ఖర్చు తక్కువ, అయితే ఆరోగ్యానికి అత్యంత శ్రేష్ఠమైన పానీయం. మన సంప్రదాయ ఔషధాలలో ఇది కీలకమైన ప్రాముఖ్యత కలిగి ఉంది. వేసవిలో ఇది ప్రతి కుటుంబంలో తప్పనిసరిగా ఉండే ఆరోగ్య పానీయం కావాలి. వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచే ఔషధ గుణాల‌తో నిండి ఉంటుంది.

    Read also: Cool water: వేసవిలో ఫ్రిడ్జ్ నీళ్లు తాగటం వల్ల కలిగే దుష్పరిణామాలు మీకు తెలుసా?

    గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

    చ‌ర్మంపై దుర‌ద ఉంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

    చ‌ర్మంపై దుర‌ద ఉంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

    రోజూ 10 నిమిషాల పాటు యోగా చేస్తే ఎన్నో లాభాలు ..!

    రోజూ 10 నిమిషాల పాటు యోగా చేస్తే ఎన్నో లాభాలు ..!

    మహిళల్లో మతిమరుపునకు కారణమదే..!

    మహిళల్లో మతిమరుపునకు కారణమదే..!

    బెల్లీ ఫ్యాట్ పెరుగుతోందా? నిపుణుల హెచ్చరికలు, పరిష్కారాలు

    బెల్లీ ఫ్యాట్ పెరుగుతోందా? నిపుణుల హెచ్చరికలు, పరిష్కారాలు

    మైగ్రేన్ ఉన్నవారు తెలుసుకోవాల్సిన ఆహార జాగ్రత్తలు..

    మైగ్రేన్ ఉన్నవారు తెలుసుకోవాల్సిన ఆహార జాగ్రత్తలు..

    ఇంట్లో గాజు వస్తువుల శుభ్రతకు సులభమైన చిట్కాలు

    ఇంట్లో గాజు వస్తువుల శుభ్రతకు సులభమైన చిట్కాలు

    అల్జీమర్స్, క్యాన్సర్ వ్యాధుల చికిత్సలో శాస్త్రవేత్తల కీలక పరిశోధన

    అల్జీమర్స్, క్యాన్సర్ వ్యాధుల చికిత్సలో శాస్త్రవేత్తల కీలక పరిశోధన

    మధ్య వయసులో మెదడుకు (డిమెన్షియా) హెచ్చరికలు

    మధ్య వయసులో మెదడుకు (డిమెన్షియా) హెచ్చరికలు

    గుడ్లు తింటే క్యాన్సర్ వస్తుందా..?

    గుడ్లు తింటే క్యాన్సర్ వస్తుందా..?

    మెదడు వయస్సును ఎలా తగ్గించుకోవాలో తెలుసా ?

    మెదడు వయస్సును ఎలా తగ్గించుకోవాలో తెలుసా ?

    ఈ పండ్ల‌తో క్యాన్స‌ర్ కు చెక్ పెట్టొచ్చు ..

    ఈ పండ్ల‌తో క్యాన్స‌ర్ కు చెక్ పెట్టొచ్చు ..

    చలికాలంలో పొరపాటున కూడా కొన్ని ఫుడ్స్ తినకండి

    చలికాలంలో పొరపాటున కూడా కొన్ని ఫుడ్స్ తినకండి

    📢 For Advertisement Booking: 98481 12870