हिन्दी | Epaper
ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Bangladesh: పాక్ గ‌గ‌న‌త‌లం వైపు విమానాల రాక‌పోక‌ల‌ను నిలిపివేసిన బంగ్లాదేశ్

Sharanya
Bangladesh: పాక్ గ‌గ‌న‌త‌లం వైపు విమానాల రాక‌పోక‌ల‌ను నిలిపివేసిన బంగ్లాదేశ్

భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో పాకిస్తాన్ గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేయడం, అంతర్జాతీయ విమాన రాకపోకలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తోంది. ఈ పరిణామాల మధ్య, పాకిస్తాన్‌కు పొరుగుదేశంగా ఉన్న బంగ్లాదేశ్ తన వాణిజ్య, అంతర్జాతీయ విమానయాన కార్యకలాపాల్లో కీలక మార్పులు చేయాల్సి వచ్చింది.

బంగ్లాదేశ్‌కు చెందిన జాతీయ ఎయిర్‌లైన్స్ అయిన బిమాన్ ఎయిర్‌లైన్స్ తన విమానాలు సాధారణంగా పాకిస్తాన్ గగనతలాన్ని ఉపయోగించి టోరంటో, లండన్, రోమ్ వంటి అంతర్జాతీయ గమ్యస్థానాలకు వెళ్లేవి. అయితే ప్రస్తుతం పాక్ గగనతలాన్ని ఉపయోగించలేని పరిస్థితి దాల్చడంతో, ఈ మార్గాల్లో విమానాల షెడ్యూల్‌ను సమయపూర్వకంగా రీషెడ్యూల్ చేసినట్లు ప్రకటించింది. ఈ మార్పులు మే 9వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు అమల్లో ఉంటాయని పేర్కొంది.

ప్రధాన మార్పులు

ఢాకా-టొరంటో (BG305/306):

ఢాకా నుంచి బయలుదేరే సమయం 45 నిమిషాలు ముందుకు జ‌రిపారు. ప్రస్తుతం ఉదయం 3:45 గంటలకు బదులుగా ఉదయం 3 గంటలకు షెడ్యూల్ చేశారు. అయితే, టొరంటో నుంచి తిరుగు ప్ర‌యాణ‌ షెడ్యూల్‌లో ఎటువంటి మార్పు ఉండ‌దు.

ఢాకా-లండన్ (BG201/202):

ఢాకా నుంచి రెగ్యులర్ గా బయలుదేరే విమానాలు ఇప్పుడు ఉదయం 7 గంటలకు షెడ్యూల్ చేశారు. ఈ స‌ర్వీస్ ఇంత‌కుముందు ఉదయం 7:40 గంట‌ల‌కు ఉండేది. లండన్-ఢాకా తిరుగు ప్రయాణ షెడ్యూల్‌లో ఎటువంటి మార్పు లేదు. అయితే, గురువారం మాత్రం ఈ విమానం ఉదయం 8:50కి బదులుగా ఉదయం 8:10కి బయలుదేరుతుంది.

ఢాకా-రోమ్ (BG355/356):

ఢాకా నుంచి బయలుదేరే సమయం ఇప్పుడు ఉదయం 10:45 గంటలకు మార్చారు. ఇది ఇంత‌కుముందు ఉదయం 11:30 గంట‌ల‌కు ఉండేది. ఇప్పుడు 45 నిమిషాలు ముందుగా ఉంటుంది. రోమ్ నుంచి తిరుగు ప్ర‌యాణ‌ షెడ్యూల్‌లో ఎటువంటి మార్పు లేదు.

ఈ మార్పులు తాత్కాలికంగా అమల్లో ఉండే నేపథ్యంలో, ప్రయాణికులు తమ ప్రయాణ తేదీలకు తగ్గట్టు ముందుగానే ఎయిర్‌పోర్టుకు చేరుకోని చెక్-ఇన్ కౌంటర్లకు రిపోర్ట్ చేయాలని బిమాన్ అభ్యర్థించింది. రీషెడ్యూలింగ్ కారణంగా ప్రయాణికులు ఎదుర్కొనే ఇబ్బందులకు సంస్థ క్షమాపణలు తెలిపింది.

Read also: Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ వేళ 32 విమానాశ్రయాలు మూసివేత

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

2025 ముగింపులో WWE షాక్ ఇవ్వనుందా? ట్రిపుల్ హెచ్ ప్లాన్ ఏంటి?…

2025 ముగింపులో WWE షాక్ ఇవ్వనుందా? ట్రిపుల్ హెచ్ ప్లాన్ ఏంటి?…

గ్లోబల్ చిప్ రేస్‌లో భారత్ ముందుకెళ్లగలదా? అమెరికా, చైనా ఛాలెంజ్…

గ్లోబల్ చిప్ రేస్‌లో భారత్ ముందుకెళ్లగలదా? అమెరికా, చైనా ఛాలెంజ్…

‘బోండి బీచ్’ అలజడితో మరింత అశాంతి!

‘బోండి బీచ్’ అలజడితో మరింత అశాంతి!

ఈ ఏడాది హమాస్ ప్రముఖ తలకాయలు తెగ్గొట్టిన ఇజ్రాయెల్

ఈ ఏడాది హమాస్ ప్రముఖ తలకాయలు తెగ్గొట్టిన ఇజ్రాయెల్

వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా

వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా

చలికాలంలో ఉత్తరాదిలో మ్యాచ్‌లా? బీసీసీఐ ప్లాన్‌పై విమర్శలు…

చలికాలంలో ఉత్తరాదిలో మ్యాచ్‌లా? బీసీసీఐ ప్లాన్‌పై విమర్శలు…

మెహుల్ చోక్సీని భారత్ కు అప్పగించేందుకు బెల్జియం కోర్టు అంగీకారం

మెహుల్ చోక్సీని భారత్ కు అప్పగించేందుకు బెల్జియం కోర్టు అంగీకారం

బంగ్లాలో రాజకీయ సంక్షోభం భారత్ కు పెద్ద ముప్పు

బంగ్లాలో రాజకీయ సంక్షోభం భారత్ కు పెద్ద ముప్పు

ద్వేషపూరిత ప్రసంగాలిస్తే వీసా రద్దు.. ప్రధాని ఆంథోనీ

ద్వేషపూరిత ప్రసంగాలిస్తే వీసా రద్దు.. ప్రధాని ఆంథోనీ

హెచ్-1బీ వీసా దొరక్క భారత్ లో ఉన్న ఉద్యోగులకు నిపుణుల సూచన

హెచ్-1బీ వీసా దొరక్క భారత్ లో ఉన్న ఉద్యోగులకు నిపుణుల సూచన

ఇమ్రాన్ ఖాన్ సోదరిమణులపై యాంటీ టెర్రరిస్ట్ కేసు

ఇమ్రాన్ ఖాన్ సోదరిమణులపై యాంటీ టెర్రరిస్ట్ కేసు

భారత్-ఒమన్ మధ్య వాణిజ్య ఒప్పందం

భారత్-ఒమన్ మధ్య వాణిజ్య ఒప్పందం

📢 For Advertisement Booking: 98481 12870