daakumaharaj song

బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ తెరకెక్కిస్తోన్న ‘డాకు మహారాజ్‘ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్ వచ్చింది. డాకు మహారాజ్ సినిమా సంక్రాంతి 2025 కి రాబోతున్న సంగతి తెలిసిందే. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్‌ విజయాలను సొంతం చేసుకుని హ్యాట్రిక్ సాధించిన బాలకృష్ణ డాకు మహారాజ్‌తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోబోతున్నారు అని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. ఈ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్‌ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెల్సిందే. ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

Advertisements

తాజాగా శుక్రవారం ‘డాకూస్ రేజ్’ పేరుతో ప్రోమో వీడియోను మేకర్స్ విడుదల చేశారు. పూర్తి సాంగ్ ను రేపు రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. డాకు మ‌హారాజ్ త‌ర్వాత బోయ‌పాటి శ్రీనుతో అఖండ 2 మూవీ చేయ‌బోతున్నాడు బాల‌కృష్ణ‌. అఖండ‌కు సీక్వెల్‌గా ఈ మూవీ తెర‌కెక్కుతోంది. ఇటీవ‌లే పూజా కార్య‌క్ర‌మాల‌తో అఖండ 2 మొద‌లైంది. ఈ సినిమాకు బాల‌కృష్ణ కూతురు తేజ‌స్విని ప్ర‌జెంట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది.

Related Posts
కోర్టులో లొంగిపోయిన నందిగం సురేశ్
Nandigam Suresh surrendered in court

అమరావతి ఉద్యమం సమయంలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారనే కేసు అమరావతి : వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ మళ్లీ జైలుకు వెళ్లనున్నారు. ఓ కేసు Read more

ఇమ్మిగ్రేషన్ వీడియో పై ఎస్ జైశంకర్ స్పందన
minister

అమెరికా నుంచి అక్రమంగా వలస వచ్చిన భారతీయుల బహిష్కరణ అంశం పార్లమెంటులో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ రాజ్యసభలో మాట్లాడుతూ, Read more

ప్రతి ప్రత్యక్ష క్షణాన్ని క్యాప్చర్ చేయండి.. ఒప్పో
OPPO Reno13 series launched in India with new MediaTek Dimensity 8350 chipset and AI ready cameras

OPPO Reno13 సిరీస్ GenAIని ఎక్కువ మంది వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇది భారతదేశ మార్కెట్లో AI-శక్తితో పనిచేసే స్మార్ట్‌ఫోన్‌లకు కొత్త కొలమానాలను నిర్దేశిస్తుంది. IP66 / Read more

రికార్డ్స్ కంటే జట్టు గెలుపే ముఖ్యం – కోహ్లి
virat kohli

టీమ్ ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి తన విజయవంతమైన కెరీర్‌లో ఎన్నో వ్యక్తిగత రికార్డులు సాధించినా, తనకు వాటికంటే జట్టు గెలుపే ముఖ్యమని మరోసారి ప్రస్తావించాడు. Read more

Advertisements
×