हिन्दी | Epaper
స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు! పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి బంగారం ధర జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 ఓట్ల కోసం క్షుద్రపూజలు టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ ఉద్యోగాలు స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు! పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి బంగారం ధర జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 ఓట్ల కోసం క్షుద్రపూజలు టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ ఉద్యోగాలు స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు! పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి బంగారం ధర జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 ఓట్ల కోసం క్షుద్రపూజలు టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ ఉద్యోగాలు స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు! పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి బంగారం ధర జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 ఓట్ల కోసం క్షుద్రపూజలు టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ ఉద్యోగాలు

Athadu Re Release : మరోసారి వెండితెరపై అతడు

Sudheer
Athadu Re Release : మరోసారి వెండితెరపై అతడు

సూపర్ స్టార్ మహేశ్‌బాబు సినిమాల్లో ‘అతడు’ (Athadu) ప్రత్యేక స్థానం సంపాదించుకున్నది. 2005లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మహేశ్ కెరీర్‌లో టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. పార్థు పాత్రలో మహేశ్ నటన, త్రివిక్రమ్ టేకింగ్, బ్రహ్మానందం కామెడీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి యూత్ వరకు అన్ని వర్గాల ప్రేక్షకులను తన వైపు తిప్పుకున్న ఈ చిత్రం బుల్లితెరపై కూడా ఎన్నోసార్లు ప్రసారం అయి ఓ ప్రత్యేక రికార్డును సొంతం చేసుకుంది.

టాలీవుడ్‌లో రీరిలీజ్ ట్రెండ్

ఇటీవల టాలీవుడ్‌లో రీరిలీజ్ ట్రెండ్ జోరుగా సాగుతోంది. మహేశ్ నటించిన ఒక్కడు, మురారి, ఖలేజా వంటి సినిమాలు తిరిగి విడుదలై మంచి వసూళ్లు సాధించాయి. ఇప్పుడు మహేశ్‌బాబు 50వ పుట్టినరోజు (ఆగస్టు 9)ను పురస్కరించుకొని ‘అతడు’ ను వరల్డ్ వైడ్ రీరిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఆసక్తికరంగా మారాయి. సంవత్సరాల తర్వాత కూడా ‘అతడు’కు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని ఈ బుకింగ్స్ ద్వారా స్పష్టమవుతోంది.

‘అతడు’ అడ్వాన్స్ బుకింగ్స్

ప్రత్యేకంగా ఓవర్సీస్ మార్కెట్లో ‘అతడు’ అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా కొనసాగుతున్నాయి. ఇటీవల విడుదలైన కొత్త సినిమాలతో పోలిస్తే ‘అతడు’కి ఉన్న బుకింగ్స్ చూస్తుంటే ఈ సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఎంతటి మక్కువ ఉందో అర్థమవుతోంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ ‘అతడు’ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. నైజాంలో ఈ సినిమాను ఏషియన్ సినిమాస్ విడుదల చేస్తుండగా, తెలుగు రాష్ట్రాల్లో ఇతర బయ్యర్స్ భారీ ధరకు ఈ సినిమాను కొనుగోలు చేశారు.

ఒకవైపు మహేశ్‌బాబు బర్త్‌డే, మరోవైపు వీకెండ్, ముఖ్యంగా కొత్త పెద్ద సినిమాలు లేకపోవడం వంటి అంశాలు కలిసి ‘అతడు’ రీరిలీజ్ కు అదనపు బలాన్ని ఇస్తున్నాయి. ఘట్టమనేని అభిమానులు, సినిమా ప్రేక్షకులు ఈ సినిమాను 70MM స్క్రీన్‌పై మళ్లీ చూడాలని ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలో ‘అతడు’ రీరిలీజ్ కూడా రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

Read Also : Viral Vayyari: సోషల్ మీడియాని షేక్ చేస్తున్న వైరల్ వయ్యారి పాట.. పూర్తి వీడియో వచ్చేసింది!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

హైదరాబాద్ లులు మాల్‌లో రాజాసాబ్ టీమ్ సందడి…

హైదరాబాద్ లులు మాల్‌లో రాజాసాబ్ టీమ్ సందడి…

‘అఖండ 2’ తొలి నాలుగు రోజుల్లోనే మంచి కలెక్షన్లు నమోదు…

‘అఖండ 2’ తొలి నాలుగు రోజుల్లోనే మంచి కలెక్షన్లు నమోదు…

ఈ నెల 19న శోభన్ బాబు ‘సోగ్గాడు’ రీరిలీజ్

ఈ నెల 19న శోభన్ బాబు ‘సోగ్గాడు’ రీరిలీజ్

టాలీవుడ్ యూనిటీపై తమన్ సంచలన వ్యాఖ్యలు

టాలీవుడ్ యూనిటీపై తమన్ సంచలన వ్యాఖ్యలు

రాజాసాబ్ ప్రమోషన్స్‌ డబుల్ ట్రీట్ ప్రభాస్ మూవీ అప్‌డేట్…

రాజాసాబ్ ప్రమోషన్స్‌ డబుల్ ట్రీట్ ప్రభాస్ మూవీ అప్‌డేట్…

సన్నీ దియోల్ హనుమాన్ మ్యూజికల్‌కి గ్రీన్ సిగ్నల్!…

సన్నీ దియోల్ హనుమాన్ మ్యూజికల్‌కి గ్రీన్ సిగ్నల్!…

జనవరి 12న ‘మన శంకర వరప్రసాద్ గారు’ వచ్చేస్తున్నారు !!

జనవరి 12న ‘మన శంకర వరప్రసాద్ గారు’ వచ్చేస్తున్నారు !!

15న రవీంద్రభారతిలో బాలు విగ్రహావిష్కరణ

15న రవీంద్రభారతిలో బాలు విగ్రహావిష్కరణ

మోగ్లీ రివ్యూ రోషన్ కనకాల కొత్తగా ఆకట్టుకున్నాడు!

మోగ్లీ రివ్యూ రోషన్ కనకాల కొత్తగా ఆకట్టుకున్నాడు!

KKPK 2 హిట్ కావాలంటే ఎంత వసూలు చేయాలి?…

KKPK 2 హిట్ కావాలంటే ఎంత వసూలు చేయాలి?…

రణవీర్ సింగ్ చిత్రం ₹232 కోట్ల మార్క్ దాటింది

రణవీర్ సింగ్ చిత్రం ₹232 కోట్ల మార్క్ దాటింది

విడుదలకు మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ Eros14 Reels వివాదం పరిష్కారం

విడుదలకు మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ Eros14 Reels వివాదం పరిష్కారం

📢 For Advertisement Booking: 98481 12870