Today Rasi Phalalu : రాశి ఫలాలు – 19 నవంబర్ 2025 Horoscope in Telugu

Read Time:  1 min
Today Rasi Phalalu
Today Rasi Phalalu
FONT SIZE
GET APP

Today Rasi Phalalu : రాశి ఫలాలు – 19 నవంబర్ 2025 Horoscope in Telugu

Aries

మేష రాశి

పట్టుదలతో, ఓర్పుతో ముందుకు సాగుతున్న మేషరాశివారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీరు ఏ పనినైనా మొదలుపెడితే దాన్ని పూర్తిచేయాలనే దృఢనిశ్చయం స్పష్టంగా కనిపిస్తుంది.

…ఇంకా చదవండి
Taurus

వృషభరాశి

సమాజంలో మీ మాటకు గౌరవం పెరగనున్న రోజు ఇది. మీ అభిప్రాయాలు, సూచనలు ఇతరులకు ప్రభావం చూపుతాయి.మీ చిత్తశుద్ధి, వ్యవహారశైలి మీకు మంచి పేరు తీసుకొస్తాయి.

…ఇంకా చదవండి
Gemini

మిథున రాశి

నూతన ప్రయత్నాలు ప్రారంభించడానికి ఇవాళ అనుకూలమైన రోజు. మీ ఆలోచనలకు, ప్రణాళికలకు సన్నిహితుల నుండి పూర్తిస్థాయి ప్రోత్సాహం లభిస్తుంది.

…ఇంకా చదవండి
Cancer

కర్కాటక రాశి

ఈ రోజు మీకు ఆర్థికంగా ఎంతో అనుకూలంగా సాగుతుంది. ముఖ్యంగా వాహనాలు, ఆభరణాల వంటి విలువైన వస్తువుల కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

…ఇంకా చదవండి
Leo

సింహ రాశి

ఈ రోజు నూతన పెట్టుబడులకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీరు ఆలోచిస్తున్న పెట్టుబడులు, వ్యాపార విస్తరణలు, లేదా దీర్ఘకాలిక సేవింగ్స్ ప్లాన్స్ అన్నీ మంచి ఫలితాలను ఇవ్వగలవు.

…ఇంకా చదవండి
Virgo

కన్యా రాశి

భాగస్వామ్య వ్యాపారాలకు ఇవాళ అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది. మీరు ఆశిస్తున్న నిర్ణయాలను తీసుకోవడానికి ఇది సరైన సమయం.

…ఇంకా చదవండి
Libra

తులా రాశి

ముఖ్యమైన వ్యవహారాలను సకాలంలో పూర్తి చేసే అవకాశం ఇవాళ ఎక్కువగా ఉంటుంది. కొన్నాళ్లుగా పెండింగ్‌లో ఉన్న పనులు వేగంగా పూర్తికావచ్చు.

…ఇంకా చదవండి
Scorpio

వృశ్చిక రాశి

కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వెలువడే సూచనలు ఉన్నాయి. ఇంట్లో ఆనందభరిత వాతావరణం నెలకొని, పెద్దలు–చిన్నలు అందరూ సంతోషంగా గడుపుతారు.

…ఇంకా చదవండి
Sagittarius

ధనుస్సు రాశి

సంతాన విషయంలో కొంత ఆందోళన అనుభవించే రోజు కావచ్చు. వారి చదువు, ఆరోగ్యం లేదా భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించి కొన్ని చిన్న సందేహాలు మీ మనసులో రావచ్చు.

…ఇంకా చదవండి
Capricorn

మకర రాశి

నిర్మొహమాటంగా మాట్లాడే మీ స్వభావం ఇవాళ కొంత సమస్యకారకంగా మారవచ్చు. మీరు చెప్పే నిజమైన మాటలు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది.

…ఇంకా చదవండి
Aquarius

కుంభ రాశి

విదేశాల్లో ఉన్న మిత్రుల నుండి ప్రత్యేక కానుకలు అందుకునే అవకాశం ఉంది. చాలా కాలం తర్వాత వారి నుంచి వస్తున్న ఆప్యాయ సందేశాలు, గిఫ్టులు మీ రోజును మరింత ఆనందంగా మార్చుతాయి.

…ఇంకా చదవండి
Pisces

మీన రాశి

నూతన వ్యాపార యత్నాలను కొద్దికాలం వాయిదా వేయడం మంచిది. ఈ రోజు ఆర్థిక పరంగా కొన్ని చిన్న అడ్డంకులు కనిపించవచ్చు.కొత్త వ్యాపారం ప్రారంభించాలన్నా, పెద్ద పెట్టుబడి పెట్టాలన్నా ప్రస్తుతం తొందరపాటు నిర్ణయం మంచిది కాదు.

…ఇంకా చదవండి
Sun

వారం – వర్జ్యం

తేది : 19-11-2025,బుధవారం

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, కార్తీక మాసం(Karthika Masam), దక్షిణాయణం శరద్ ఋతువు, శుక్లపక్షం(Shukla Paksham)

చతుర్దశి ఉ.9.44 స్వాతి ఉ.7.59 విశాఖ కార్తె
వర్జ్యం: మ.2.17-4.05
దు.ము : ఉ.11.31 – 12.36
రాహుకాలం: మ.12.00-1.30

Uday Kumar

రచయిత గురించి

Uday Kumar

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.