Today Rasi Phalalu : రాశి ఫలాలు – 16 డిసెంబర్ 2025 Horoscope in Telugu

Read Time:  1 min
Today Rasi Phalalu
Today Rasi Phalalu
FONT SIZE
GET APP

Today Rasi Phalalu : రాశి ఫలాలు – 16 డిసెంబర్ 2025 Horoscope in Telugu – Vaartha Telugu

Aries

మేష రాశి

ఈ రోజు మీ జీవితంలో వచ్చిన ఒక మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఆశించిన ఫలితాలు లభిస్తాయి.ఆలస్యం చేయకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్ల లాభాలు దక్కుతాయి.

…ఇంకా చదవండి
Taurus

వృషభరాశి

ఈ రోజు విధుల నిర్వహణలో గానీ, వ్యాపారాలలో గానీ అనుకూలమైన మార్పులు చోటుచేసుకుంటాయి. మీ శ్రమకు తగిన గుర్తింపు లభించే అవకాశం ఉంది.

…ఇంకా చదవండి
Gemini

మిథున రాశి

ఈ రోజు రాజకీయాలు, సంఘాలు, యూనియన్లు మొదలగు రంగాలలో చురుకుగా వ్యవహరించడానికి అనుకూలంగా ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది.

…ఇంకా చదవండి
Cancer

కర్కాటక రాశి

ఈ రోజు బంధువులు, కుటుంబ సభ్యులతో కలిసి దేవాలయ సందర్శన చేసే అవకాశాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మనసుకు ప్రశాంతత, సంతృప్తి లభిస్తాయి.

…ఇంకా చదవండి
Leo

సింహ రాశి

ఈ రోజు మీరు చేపట్టే కార్యక్రమాలలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతాయి. అయితే సహనంతో, పట్టుదలతో ముందుకు సాగితే అవన్నీ సులభంగా అధిగమించగలుగుతారు.

…ఇంకా చదవండి
Virgo

కన్యా రాశి

ఈ రోజు మీరు వ్యక్తపరిచే అభిప్రాయాలు, సూచనలు ఉన్నతాధికారులు సైతం ఆమోదించి అమలు చేసే అవకాశం ఉంది. దీని వల్ల మీకు మంచి గుర్తింపు, సంతృప్తి కలుగుతుంది.

…ఇంకా చదవండి
Libra

తులా రాశి

గతంలో మీరు పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందే అవకాశాలు ఉన్నాయి. చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరిగి భవిష్యత్‌పై ఆశలు కలుగుతాయి.

…ఇంకా చదవండి
Scorpio

వృశ్చిక రాశి

ఈ రోజు మీ అధికార పరిధి పెరిగి, ఆర్థిక స్థితిగతులు అనుకూలంగా మారుతాయి. మీరు చేపట్టే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. పనిలో స్థిరత్వం, భద్రత అనుభూతి కలుగుతుంది.

…ఇంకా చదవండి
Sagittarius

ధనుస్సు రాశి

ఈ రోజు చిన్ననాటి స్నేహితులను, తండ్రి సమకాలికులను కలుసుకునే అవకాశం ఉంటుంది. పాత జ్ఞాపకాలు మళ్లీ గుర్తుకొచ్చి ఆనందాన్ని కలిగిస్తాయి.

…ఇంకా చదవండి
Capricorn

మకర రాశి

ఈ రోజు అవకాశం ఉన్నప్పటికీ సరైన సమాచారం అందకపోవడం వల్ల ఆత్మీయులకు సాయం చేయలేకపోయినందుకు కొంత విచారం కలుగుతుంది.ఇది మీ మనసును కలిచివేయవచ్చు.

…ఇంకా చదవండి
Aquarius

కుంభ రాశి

ఈ రోజు సహోదర వర్గంతో ఏకత్వాన్ని సాధించేందుకు మీరు చేసిన ప్రయత్నాలు ఒక దశకు చేరుకుంటాయి. పరస్పర అవగాహన పెరుగుతుంది.

…ఇంకా చదవండి
Pisces

మీన రాశి

ఈ రోజు ముఖ్యమైన కార్యక్రమాలకు సంబంధించిన చర్చలు, అమలు చేయాల్సిన పనులు కొంత వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. ఆలస్యం జరిగినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

…ఇంకా చదవండి
Sun

వారం – వర్జ్యం

తేది : 16-12-2025,మంగళవారం

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, మార్గశిర మాసం(Margashira Masam), దక్షిణాయణం హేమంత ఋతువు, శుక్లపక్షం(Shukla Paksham)

ద్వాదశి రా.11.57 , స్వాతి మ.2.09 , మూల కార్తె
వర్జ్యం: రా.8.27-10.16
దు.ము : ఉ.8.43-9.28 , రా.10.05-10.50
రాహుకాలం: మ.3.00-4.30

Uday Kumar

రచయిత గురించి

Uday Kumar

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.