हिन्दी | Epaper
ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం

Ahmedabad Plane Crash : విమాన ప్రమాదంపై 6 నెలల ముందే ట్వీట్

Sudheer
Ahmedabad Plane Crash : విమాన ప్రమాదంపై 6 నెలల ముందే ట్వీట్

అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం (Ahmedabad Plane Crash) దేశాన్ని విషాదంలో ముంచెత్తింది. అయితే ఈ ప్రమాదంపై ఆస్ట్రో షర్మిష్టా (Astro Sharmistha) అనే యువతి గతంలోనే ట్వీట్ చేసినట్టు ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆమె 2024 డిసెంబర్ 29న చేసిన ట్వీట్‌లో “2025లో భారత ఏవియేషన్ రంగం అభివృద్ధి చెందుతుంది. కానీ సేఫ్టీ, సెక్యూరిటీ విషయంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. విమానం కూలింది అనే వార్తలు మనల్ని కలచివేస్తాయి” అని పేర్కొన్నారు.

ట్వీట్ వైరల్ – నెటిజన్లలో ఆశ్చర్యం

ఆస్ట్రో షర్మిష్టా చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. అర్ధ సంవత్సరానికి ఈ స్థాయిలో విమాన ప్రమాదం జరిగిందని చూసి చాలా మంది నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ అంచనాలు ఎంత వరకు జ్యోతిష్యశాస్త్రంతో సంబంధమున్నవి? లేక కాలానుగుణంగా ఊహించినవా అన్న చర్చలు కొనసాగుతున్నాయి.

జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం

ఈ ఘటనతో పాటు ఇప్పటివరకు జరిగిన విమాన ప్రమాదాలను పరిశీలిస్తే, సాంకేతిక దోషాలు, నిర్వహణ లోపాలు, క్లైమేట్ మార్పులు వంటి అంశాలు కీలకంగా మారుతున్నాయి. ఇటువంటి ప్రమాదాలపై ముందస్తుగా హెచ్చరికలు అందించే వ్యవస్థను పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం, విమానయాన సంస్థలు, ప్రయాణికుల భద్రతను ప్రాధాన్యతగా తీసుకొని మరింత జాగ్రత్తలు తీసుకోవాలి.

Read Also : Adilabad : పిడుగుల ధాటికి ఆరుగురు మృతి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870