हिन्दी | Epaper
గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత

Latest News: Asia Cup 2025 – షేక్ హ్యాండ్ వివాదం.. సూర్యకుమార్ యాదవ్‌ ఏమన్నారంటే?

Anusha
Latest News: Asia Cup 2025 – షేక్ హ్యాండ్ వివాదం.. సూర్యకుమార్ యాదవ్‌ ఏమన్నారంటే?

ఆసియాకప్ 2025  (Asia Cup 2025) టోర్నీలో భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించడం దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను ఆనందపరిచింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా (Team India) సమష్టిగా, స్థిరమైన ప్రదర్శనతో 7 వికెట్ల తేడాతో గెలిచింది. మ్యాచ్ ఫలితమే కాకుండా, ఆటగాళ్ల ప్రవర్తన, ముఖ్యంగా షేక్‌హాండ్ విషయంలో కలిగిన వివాదం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

విజయం తర్వాత భారత ఆటగాళ్లు పాకిస్థాన్ ప్లేయర్స్‌తో షేక్‌హాండ్ ఇవ్వకుండా నేరుగా డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్ళిపోయిన సంఘటన పెద్ద ఎత్తున వార్తల్లోకి వచ్చింది. పాకిస్థాన్ ఆటగాళ్ల దృక్కోణంలో, వారు భారత ఆటగాళ్ల నుంచి ఫ్రెండ్లీ జెస్చర్ ఆశించగా, ఆ ఆశ విఫలమై నిరాశ చెందారు. ఈ సంఘటనపై సోషల్ మీడియా (Social media) వేదికగా అనేక అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు భారత అభిమానులు,టీమ్‌ఇండియాని ప్రశంసిస్తూ, షేక్‌హాండ్ ఇవ్వకపోవడం సరైన నిర్ణయం అని పేర్కొన్నారు.

ఆటను ఆటలా చూడాలని హితవు పలుకుతున్నారు

పాకిస్థాన్ అభిమానులు, మాజీ ఆటగాళ్లు, దిగ్గజ క్రికెటర్లు తప్పుబడుతున్నారు. ఆటను ఆటలా చూడాలని హితవు పలుకుతున్నారు.ఈ మ్యాచ్‌ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో సూర్యకుమార్ యాదవ్‌ (Suryakumar Yadav) ను ఓ మీడియా ప్రతినిధి.. షేక్ హ్యాండ్ వ్యవహారంపై ప్రశ్నించాడు. ‘మీరు సిక్స్ తో మ్యాచ్ ముగించారు. అనంతరం నేరుగా డగౌట్‌కు వెళ్లిపోయారు. పాక్ ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నా.. మీరు పట్టించుకోలేదు.

Asia Cup 2025
Asia Cup 2025

ఇలా చేయాలని ముందుగానే టీమ్ సమావేశంలో నిర్ణయించారా? మ్యాచ్ అనంతరం జట్టు మొత్తం ఒకే విషయంపై కట్టుబడి ఉండాలని చర్చించుకున్నారా? ‘అని ఓ మీడియా ప్రతినిధి అడిగాడు. తాము ఇక్కడికి కేవలం క్రికెట్ (Cricket) ఆడేందుకు మాత్రమే వచ్చామని, షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం అనేది ఉద్దేశపూర్వకంగా చేసిందేనని సూర్య బదులిచ్చాడు.

సూర్య తన సమాధానాన్ని ఇచ్చాడు

‘మేము ఇక్కడికి క్రికెట్ ఆడేందుకు మాత్రమే వచ్చాం. ఈ విజయంతో పాకిస్థాన్‌ (Pakistan) కు సరైన సమాధానం ఇచ్చామని అనుకుంటున్నా. బీసీసీఐ, భారత ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నాం. జీవితంలో కొన్నిసార్లు క్రీడా స్ఫూర్తి కంటే ముందుండే విషయాలు చాలా ఉంటాయి. వాటిని నేను పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్‌లోనే చెప్పాను.’అని సూర్య బదులిచ్చాడు.

పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడటమే ఎక్కవ.. మళ్లీ షేక్ హ్యాండ్స్ ఇవ్వడమా? అన్నట్లు సూర్య తన సమాధానాన్ని ఇచ్చాడు. బీసీసీఐ (BCCI) ఆదేశాల మేరకే ఈ మ్యాచ్ ఆడినట్లు పరోక్షంగా వెల్లడించాడు. తమకు కూడా పాక్‌తో మ్యాచ్ ఆడాలనే ఆసక్తి లేదనే విషయాన్ని తన మాటల్లో స్పష్టం చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/bcci-bcci-responds-to-handshake-controversy/international/547763/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మాదేశంలో పెట్టుబడులు పెట్టి, రాబడిని పొందండి.. మోదీ

మాదేశంలో పెట్టుబడులు పెట్టి, రాబడిని పొందండి.. మోదీ

జోర్డాన్ యువరాజుతో ప్రధాని మోదీ సందడి

జోర్డాన్ యువరాజుతో ప్రధాని మోదీ సందడి

మొదలైన సోషల్ మీడియా ఖాతాల స్క్రీనింగ్

మొదలైన సోషల్ మీడియా ఖాతాల స్క్రీనింగ్

30 ఏళ్లుగా అమెరికాలో జీవనం.. అయినా తప్పని అరెస్టు

30 ఏళ్లుగా అమెరికాలో జీవనం.. అయినా తప్పని అరెస్టు

ఆ తండ్రి భారత జాతీయుడిగా ఫిలిప్పీన్స్ కు వెళ్లాడు

ఆ తండ్రి భారత జాతీయుడిగా ఫిలిప్పీన్స్ కు వెళ్లాడు

బీబీసీకి పరువునష్టం దావా కింద ట్రంప్ రూ.90వేల కోట్లు డిమాండ్

బీబీసీకి పరువునష్టం దావా కింద ట్రంప్ రూ.90వేల కోట్లు డిమాండ్

మెక్సికోలో కుప్పకూలిన విమానం-ఏడుగురు దుర్మరణం

మెక్సికోలో కుప్పకూలిన విమానం-ఏడుగురు దుర్మరణం

స్టేషన్‌ మాస్టర్‌గా పని చేసిన పిల్లి మృతి..ఎక్కడంటే?

స్టేషన్‌ మాస్టర్‌గా పని చేసిన పిల్లి మృతి..ఎక్కడంటే?

అమెరికా తెలుగు సంఘాల సమావేశం ప్రవాసుల ముచ్చట…

అమెరికా తెలుగు సంఘాల సమావేశం ప్రవాసుల ముచ్చట…

హాలీవుడ్‌లో విషాదం.. తల్లిదండ్రుల మృతదేహాల తర్వాత కొడుకు లభ్యం…

హాలీవుడ్‌లో విషాదం.. తల్లిదండ్రుల మృతదేహాల తర్వాత కొడుకు లభ్యం…

US మిలిటరీ దాడులు ఈస్టర్న్ పసిఫిక్‌లో మూడు నౌకలు ధ్వంసం…

US మిలిటరీ దాడులు ఈస్టర్న్ పసిఫిక్‌లో మూడు నౌకలు ధ్వంసం…

జమ్మూకాశ్మీర్, లడఖ్ భారత్ లో అంతర్భాగాలు: హరీష్

జమ్మూకాశ్మీర్, లడఖ్ భారత్ లో అంతర్భాగాలు: హరీష్

📢 For Advertisement Booking: 98481 12870