हिन्दी | Epaper
ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ స్లీప్ అప్నియా మెషిన్ పరికరంతో జైలులో నిద్రిస్తున్న అంబటి ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ స్లీప్ అప్నియా మెషిన్ పరికరంతో జైలులో నిద్రిస్తున్న అంబటి ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ స్లీప్ అప్నియా మెషిన్ పరికరంతో జైలులో నిద్రిస్తున్న అంబటి ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ స్లీప్ అప్నియా మెషిన్ పరికరంతో జైలులో నిద్రిస్తున్న అంబటి

AP Free bus: మహిళలకు ఆర్టీసి ఉచిత బస్సు పథకంలో జీరో ఫేర్ టిక్కెట్: సిఎం చంద్రబాబు

Ramya
AP Free bus: మహిళలకు ఆర్టీసి ఉచిత బస్సు పథకంలో జీరో ఫేర్ టిక్కెట్: సిఎం చంద్రబాబు

రాష్ట్రంలో ఇకపై ఎసి ఎలక్ట్రానిక్ బస్సులు మాత్రమే కొనుగోలు

విజయవాడ : రాష్ట్రంలో ఆగస్టు 15 నుంచి మహిళలకు అమలుచేయనున్న ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకంలో మహిళలకు జీరో ఫేరో టిక్కెట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) అధికారులకు సూచించారు. ఎక్కడ నుంచి ఎక్కడకు ప్రయాణం చేస్తున్నారు… ఉచిత ప్రయాణంతో ఎంతమేర వారికి డబ్బులు ఆదా అయ్యాయి అనే అంశంపై స్పష్టత ఉండాలన్నారు. 100 శాతం ప్రభుత్వం ఇస్తున్న రాయితీ. వంటి వివరాలు ఆ టిక్కెట్లో పొందుపరచాలని చెప్పారు. సోమవారం సచివాలయంలో మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు (AP Free bus) ప్రయాణ పథకంపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. మహిళలకు ఉచిత బస్సు (Free bus) ప్రయాణం పథకంతో ఏఏ రాష్ట్రాలకు ఆర్ధికంగా ఎంత భారం పడింది.. మన రాష్ట్రంలో ఎంత వ్యయం కానుందనే అంశాలపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. జీరో ఫేర్ టిక్కెట్ ఇవ్వడం ద్వారా ఎంత లబ్దిపొందారనే విషయం రాష్ట్రంలోని మహిళా ప్రయాణికులు అందరికీ సులభంగా తెలుస్తుందని ముఖ్యమత్రి అన్నారు. ఇందుకు సంబంధించి సాఫ్ట్వేర్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.. ఎట్టిపరిస్థితుల్లో పథకాన్ని ఆగస్ట్ 15 నుంచి సమర్ధవంతంగా అమలు చేయాలని ఆదేశించారు.

AP Free bus
AP Free bus: మహిళలకు ఆర్టీసి ఉచిత బస్సు పథకంలో జీరో ఫేర్ టిక్కెట్: సిఎం చంద్రబాబు

ఆర్టీసీని లాభాల బాట పట్టించండి

AP Free bus: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం (travel plan) త్వరలో అమలు చేస్తున్నందున ఆర్టీసీకి భారం కాకుండా అధికారులు కార్యచరణ చేపట్టాలన్నారు. ఇతర ఆదాయ మార్గాలు పెంపొందించుకోవడం, నిర్వహణా వ్యయం తగ్గించుకోవడంద్వారా సంస్థను లాభాలబాట పట్టించాలని సిఎం సూచించారు. లాభాల ఆర్జనకు ఎలాంటి మార్గాలున్నాయి అనే అంశంపై చర్చ జరగాలన్నారు. ఆదాయం వృద్ధికి ఎటువంటి విధానాలు తీసుకురావాలి అనే దానిపై ఒక కార్యాచరణ రూపొందించాలన్నారు. మరోవైపు రాష్ట్రంలో ఇకపై ఎసీ ఎలక్ట్రానిక్ బస్సులుమాత్రమే కొనుగోలుచేయాలని అధికారులకు ముఖ్యమంత్రి నిర్దేశించారు. ప్రస్తుతం ఉన్నవాటిని ఎలక్ట్రికల్ బస్సులుగా మారిస్తే నిర్వహణా వ్యయం తగ్గుతుందని, అలాగే ఇందుకు అవసరమయ్యే విద్యుత్ను సొంతంగా ఉత్పత్తి చేసుకోవాలని సూచించారు. అన్ని ఆర్టీసీ డిపోల్లోనూ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసేఅంశంపైనా అధ్యయనం చేయాలని సిఎం స్పష్టం చేశారు.

ఏపీలో ఉచిత బస్సు ఉందా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సామాజిక బాధ్యతగా, APSRTC నగరాలు మరియు మోఫుసిల్ ప్రాంతాలలో నడిచే బస్సులలో ప్రయాణించడానికి వివిధ వర్గాల ప్రయాణికులకు వివిధ రకాల ఉచిత/ రాయితీ బస్ పాస్‌ల సౌకర్యాన్ని విస్తరిస్తోంది.

Ap బస్సు పాస్ ధర?

సిటీ ఆర్డినరీ మరియు మెట్రో ఎక్స్‌ప్రెస్ సర్వీసుల ద్వారా ప్రయాణానికి నెలవారీ జనరల్ బస్సు టిక్కెట్లు వరుసగా రూ. 1010/- మరియు రూ. 1140/- చొప్పున జారీ చేయబడతాయి. పాస్ ఉన్నవారికి పాస్ చెల్లుబాటు అయ్యే సేవల ద్వారా ఎటువంటి పరిమితులు లేకుండా ప్రయాణించడానికి అనుమతి ఉంటుంది.

Ap ఉచిత బస్సు పాస్ వయోపరిమితి?

12 సంవత్సరాల లోపు బాలుర నుండి 7వ తరగతి వరకు ఉచిత బస్ పాస్‌లు మరియు 18 సంవత్సరాల లోపు బాలికల నుండి 10వ తరగతి వరకు ఉచిత బస్ పాస్‌లు సెప్టెంబర్ 30 వరకు మాత్రమే జారీ చేయబడతాయి.

Read hindi news: hindi.vaartha.com

Read also: Adulterated liquor: కల్తీ మద్యం తయారీ ముఠా గుట్టురట్టు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

షబ్-ఎ-బరాత్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన టౌన్ ఏఎస్పీ

షబ్-ఎ-బరాత్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన టౌన్ ఏఎస్పీ

సమగ్ర కుటుంబ సర్వేను వేగవంతం చేయండి:హిమాన్షు శుక్ల

సమగ్ర కుటుంబ సర్వేను వేగవంతం చేయండి:హిమాన్షు శుక్ల

పవన్‌ కళ్యాణ్ ఆంధ్రాలో రాజకీయాలు చేసుకోవాలి: టీపీసీసీ చీఫ్

పవన్‌ కళ్యాణ్ ఆంధ్రాలో రాజకీయాలు చేసుకోవాలి: టీపీసీసీ చీఫ్

ప్రాణాల కంటే హక్కులే ముఖ్యమా?

ప్రాణాల కంటే హక్కులే ముఖ్యమా?

సీఎం చంద్రబాబును కలిసిన గద్దర్ కుమార్తె వెన్నెల

సీఎం చంద్రబాబును కలిసిన గద్దర్ కుమార్తె వెన్నెల

మున్సిపల్ గెలుపే రాజకీయ దిశానిర్దేశం!

మున్సిపల్ గెలుపే రాజకీయ దిశానిర్దేశం!

జగన్ హిందూ ద్రోహి అంటూ నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు
6:38

జగన్ హిందూ ద్రోహి అంటూ నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్నహెచ్ఐవి మరణాలు..

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్నహెచ్ఐవి మరణాలు..

No image

అడుగంటుతున్న భూగర్భజలాలు!

కుక్క కాటు నిర్లక్ష్యం.. నాలుగు నెలల తర్వాత మహిళ మృతి

కుక్క కాటు నిర్లక్ష్యం.. నాలుగు నెలల తర్వాత మహిళ మృతి

స్కూల్ పిల్లలకు ఉచితంగా ఆధార్ క్యాంపులు

స్కూల్ పిల్లలకు ఉచితంగా ఆధార్ క్యాంపులు

కాసేపట్లో అంబటి రాంబాబు నివాసానికి చేరనున్న వైఎస్ జగన్

కాసేపట్లో అంబటి రాంబాబు నివాసానికి చేరనున్న వైఎస్ జగన్

📢 For Advertisement Booking: 98481 12870