ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫొటోలు మార్ఫింగ్‌పై కేసులు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫొటోలు మార్ఫింగ్‌పై కేసులు.కుంభమేళాలో పవిత్రస్నానం చేసిన పవన్ ఫొటోలు మార్ఫింగ్‌.ఏపీలో పలుచోట్ల నమోదవుతున్న కేసులు.తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, బాపట్ల, విజయవాడ పోలీస్ స్టేషన్‌లలో ఫిర్యాదు.పవన్ ఫొటోలు మార్ఫింగ్‌ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్న జనసేన కార్యకర్తలు.తిరుపతి వెస్ట్ పీఎస్ పరిధిలో జగనన్న సైన్యం పేరుతో ఫొటో అసభ్య మార్ఫింగ్‌పై కేసు.చిత్తూరులో హరీష్ రెడ్డి అనే వ్యక్తి తప్పుగా పోస్ట్ పెట్టడంపై కేసు నమోదు.సోషల్ మీడియాలో ఫొటోలు మార్ఫింగ్‌ చేసి పెడుతున్న వారిపై ఫిర్యాదులు.

Advertisements
Related Posts
Alekhya Chitti Pickles: అలేఖ్య చిట్టి పికిల్స్ కాంట్రావర్సీపై స్పందించిన రమ్య
Alekhya Chitti Pickles: అలేఖ్య చిట్టి పికిల్స్ కాంట్రావర్సీపై స్పందించిన రమ్య

కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ పేరు తెగ చక్కర్లు కొడుతోంది – అదేఅలేఖ్య చిట్టి పికిల్స్. రాజమండ్రి కేంద్రంగా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకే కాకుండా Read more

మరో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు
imd warns heavy rains in ap and tamil nadu next four days

హైదరాబాద్‌: మరో అల్పపీడనం నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడింది. ఇది తీరానికి చేరేసరికి బలహీనపడవచ్చని ఐఎండీ వెల్లడించింది. ఫలితాలు రానున్న 4 రోజులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక Read more

Murder: భర్త దాడిలో భార్య డ్యాన్సర్ మృతి..కారణాలు ఏంటి?
భర్త దాడిలో భార్య డ్యాన్సర్ మృతి..కారణాలు ఏంటి?

భర్త దాడి చేశాడు.. భార్య తల పోల్‌కు తగిలి గాయాలపాలై ప్రాణాలు కోల్పోయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే.. ఎక్కడైనా భర్త Read more

నేటి నుంచే ఇంటర్ పరీక్షలు ప్రారంభం
Inter exams start from today

నిమిషం ఆలస్యం అయినా నో ఎంట్రీ..! అమరావతి: ఏపీలో ఇంటర్మీడియట్‌ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలో 34 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి Read more

×