AP Cabinet meeting tomorrow

రేపు ఏపీ కేబినెట్ భేటీ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం రేపు జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో రేపు ఉదయం 11 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశముంది. తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా హామీల అమలుపై చర్చించే అవకాశం ఉందని తెలిసింది.

image
image

దీంతో పాటుగా పలు కంపెనీలకు భూములు కేటాయింపుకు ఆమోద ముద్ర వేసే ఛాన్స్ ఉందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రతి నెల రెండుసార్లు మంత్రివర్గ సమావేశం నిర్ణయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించడంతో నెలలో రెండుసార్లు మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. రేపు జరిగే సమావేశంలో కిన్ని సూపర్ సిక్స్ హామీలపై క్లారిటీ వచ్చేఅవకాశముంది. అయితే ఈసారైనా ఉచిత బస్సు ప్రారంభం అవుతుందా లేదా అనేది చూడాలి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఆర్టీసీ బస్సు పై నాన్చుడి ధోరణితో ముందుకు వెళుతుంది కూటమి సర్కార్.

Related Posts
అమరావతి ఎప్పుడు పూర్తవుతుంది అంటే నారాయణ క్లారిటీ
అమరావతి ఎప్పుడు పూర్తవుతుంది అంటే నారాయణ క్లారిటీ

అమరావతి రాజధాని నిర్మాణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క కొత్త రాజధాని అమరావతి నిర్మాణం కోసం చాలా రోజులుగా ఆశలు, అనుమానాలు ఉన్నా, ఇప్పుడు అక్కడి అభివృద్ధి గురించి Read more

నేడు నాగబాబు నామినేషన్
జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు నామినేషన్ రాజకీయ వేడి పెరిగింది

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కూటమి అభ్యర్థుల ఎంపికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా జనసేన తరపున మెగా బ్రదర్ నాగబాబు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ Read more

సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన నిందితుడు అరెస్ట్
అలీ ఖాన్ పై దాడి చేసిన నిందితుడు అరెస్ట్

బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్‌పై కత్తితో దాడి చేసిన నిందితుడు చివరకు పోలీసుల చేతికి చిక్కాడు.గురువారం అర్ధరాత్రి సైఫ్ అలీ ఖాన్ తన నివాసంలో ఈ Read more

మురమళ్లలో 30 ఎకరాల లే అవుట్‌లో భారీ బరి..
kodi pandalu bari

సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో కోడి పందేల హంగామా ఊపందుకుంది. డాక్టర్ బీఆర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలంలోని మురమళ్ల గ్రామంలో 30 ఎకరాల లే అవుట్‌లో Read more