हिन्दी | Epaper
పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

AP Cabinet : నేడు ఏపీ కేబినెట్ సమావేశం..పలు అంశాలపై చర్చ!

sumalatha chinthakayala
AP Cabinet : నేడు ఏపీ కేబినెట్ సమావేశం..పలు అంశాలపై చర్చ!

AP Cabinet : ఈరోజు ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో ఈ భేటీలో డ్రోన్ పాలసీపై ప్రధనాంగా చర్చ జరగనుంది. డ్రోన్ పాలసీ విధి విధానాలను ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే, ఏపీ కేబినెట్ పలు సంస్థలకు భూ కేటాయింపులు చేయనుంది. ఇక, రాజధాని అమరావతిలో పలు పనులకు ఆమోదం ముద్ర వేసే ఛాన్స్ ఉంది. దీంతో పాటు కేబినెట్ లో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, నాలా చట్టం రద్దుకు సంబంధించి కేబినెట్ లో తీర్మానం చేసే అవకాశం ఉంది.

నేడు ఏపీ కేబినెట్ సమావేశం

ఈ క్యాబినెట్ భేటీకి ముందు మంత్రులతో మంత్రి లోకేష్ బ్రేక్

అలాగే పలు పథకాలపై కూడా చర్చ జరగనుంది. ఇక, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అమరావతి పర్యటనకు సంబంధించి కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. అమరావతి రాజధాని నిర్మాణంలో సింగపూర్ భాగస్వామ్యం, పునర్నిర్మాణ పనులకు ప్రధాని పర్యటనతో పాటు పలు కీలక అంశాలపై చర్చించనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్. ఇక ఈ క్యాబినెట్ భేటీకి ముందు మంత్రులతో మంత్రి లోకేష్ బ్రేక్ ఫాస్ట్ సమావేశం నిర్వహించారు. అంతేకాకుండా, ఎలక్ట్రానిక్ న్యూ టెక్నాలజీ రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమైన కేంద్రంగా మారేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ పథకాలు రూపొందిస్తాయి.

యువతకు శిక్షణ, ఉద్యోగ అవకాశాలు

ముఖ్యంగా యువతకు శిక్షణ, ఉద్యోగ అవకాశాలు, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ రంగాల్లో ఉద్యోగాల సృష్టి వంటి అంశాలు కూడా కేబినెట్ సమావేశంలో చర్చకు రానున్నాయి. అయితే, ఈ కేబినెట్ సమావేశంలో నిర్ణయించే ప్రతీ అంశం కూడా ప్రజల కొరకు, సంక్షేమం కోసం, రాజ్యాంగ పరమైన సంక్షేమం కాంక్షించే విధంగా ఉంటుంది. ఈ చర్చలకు సంబంధించిన పూర్తి వివరాలు సమయం రాగానే ప్రజలకు తెలియజేయబడతాయి. ప్రతి ప్రభుత్వ నిర్ణయం, ప్రతీ పథకం, ప్రతి చర్య రాష్ట్రం ప్రజల ప్రయోజనాల కోసం రూపొంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రఘురామకు ఒక న్యాయం నాకొక న్యాయమా

రఘురామకు ఒక న్యాయం నాకొక న్యాయమా

24 ఏళ్ల యువతితో 18 ఏళ్ల యువకుడు ప్రేమ.. చివరికి?

24 ఏళ్ల యువతితో 18 ఏళ్ల యువకుడు ప్రేమ.. చివరికి?

ఆరేళ్ల బాలికకు స్క్రబ్ టైఫస్ పాజిటివ్

ఆరేళ్ల బాలికకు స్క్రబ్ టైఫస్ పాజిటివ్

అమెరికాకు ప్రత్యామ్నాయంగా యూరప్, రష్యా మార్కెట్

అమెరికాకు ప్రత్యామ్నాయంగా యూరప్, రష్యా మార్కెట్

మెడికల్ కాలేజీలపై సీఎం చంద్రబాబు కీలక స్పష్టత

మెడికల్ కాలేజీలపై సీఎం చంద్రబాబు కీలక స్పష్టత

రుషికొండకు కొత్త రూపు? లగ్జరీ టూరిజం హబ్‌గా మారనున్న భవనాలు

రుషికొండకు కొత్త రూపు? లగ్జరీ టూరిజం హబ్‌గా మారనున్న భవనాలు

22ఎ కేసుల పరిష్కారంపై ఏలూరులో ప్రత్యేక వేదిక: మంత్రి నాదెండ్ల

22ఎ కేసుల పరిష్కారంపై ఏలూరులో ప్రత్యేక వేదిక: మంత్రి నాదెండ్ల

టీడీపీ కొత్త జిల్లా అధ్యక్షులు వీరే

టీడీపీ కొత్త జిల్లా అధ్యక్షులు వీరే

భక్తులకు శుభవార్త.. అలిపిరిలో భారీ టౌన్‌షిప్‌కు టీటీడీ గ్రీన్ సిగ్నల్

భక్తులకు శుభవార్త.. అలిపిరిలో భారీ టౌన్‌షిప్‌కు టీటీడీ గ్రీన్ సిగ్నల్

హాయ్ ల్యాండ్ లో మూల్యాంకనం నిజమే!

హాయ్ ల్యాండ్ లో మూల్యాంకనం నిజమే!

అటవీ మార్గాల్లో సురక్షిత ప్రయాణం
3:29

అటవీ మార్గాల్లో సురక్షిత ప్రయాణం

అనుకున్న సమయానికి లక్ష్యాలు నెరవేరాలి: చంద్రబాబు

అనుకున్న సమయానికి లక్ష్యాలు నెరవేరాలి: చంద్రబాబు

📢 For Advertisement Booking: 98481 12870