हिन्दी | Epaper
అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

Cabinet Meeting : ఈ నెల 19న ఏపీ క్యాబినెట్ భేటీ

Sudheer
Cabinet Meeting : ఈ నెల 19న ఏపీ క్యాబినెట్ భేటీ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం (Cabinet Meeting) ఈ నెల 19వ తేదీన జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరగనున్న ఈ క్యాబినెట్ భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి అనేక కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

అమరావతి రాజధాని నిర్మాణం పనులు

ఈ సమావేశంలో అమరావతి రాజధాని నిర్మాణం పనుల వేగవంతీకరణపై ప్రధానంగా చర్చించనున్నారు. పోలవరం-బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టు, ఇతర నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష జరగనుంది. అలాగే పరిశ్రమలు మరియు ఐటీ సంస్థలకు అవసరమైన స్థలాల కేటాయింపు, పెట్టుబడుల ప్రోత్సాహంపై కూడా సమావేశంలో నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చేలా ఆకర్షణీయ విధానాలు రూపొందించాలన్న ఆలోచన ఉందని సమాచారం.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు

ఇతర ప్రజా ప్రయోజన అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేసే విషయాన్ని క్యాబినెట్‌లో అంగీకరించే అవకాశం ఉంది. అన్నదాతా సుఖీభవ పథకాన్ని PM కిసాన్ పథకంతో అనుసంధానించే అంశం, రైతుల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలు కూడా చర్చలోకి వచ్చే సూచనలు ఉన్నాయి. మొత్తం మీద ఈ సమావేశం ద్వారా ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరే విధంగా కొన్ని కీలక నిర్ణయాలు వెలువడే అవకాశముందని భావిస్తున్నారు.

Read Also : Phone Tapping Case : రేపు ఇండియాకు ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870