payyavula keshav budget

రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్‌

ఏపీలో కూటమి ప్రభుత్వం తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌ను నేడు చట్టసభలకు సమర్పిస్తుంది. మొత్తం రూ.3.22 లక్షల కోట్లతో బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపారు. శాసనసభలో ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌ బడ్జెట్ ప్రవేశపెట్టారు.

Advertisements
image

బడ్జెట్ కేటాయింపులు చూస్తే..

తల్లికివందనం కోసం రూ.9,407 కోట్లు
ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల కోసం రూ.27,518 కోట్లు
ఆర్టీజీఎస్‌ కోసం రూ.101 కోట్లు
దీపం 2.0 పథకానికి రూ.2,601 కోట్లు
మత్స్యకార భరోసాకు రూ.450 కోట్లు
స్వచ్ఛాంధ్ర కోసం రూ.820 కోట్లు
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి రూ.3,486 కోట్లు
ఆదరణ పథకానికి రూ.1000 కోట్లు

శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపులు చూస్తే

మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం కోసం రూ.4,332 కోట్లు
నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖకు రూ.1,228 కోట్లు
పాఠశాల విద్యాశాఖకు రూ.31,805 కోట్లు
ఉన్నత విద్యాశాఖకు రూ.2,506 కోట్లు
వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమానికి రూ.19,264 కోట్లు
పంచాయతీరాజ్‌ శాఖకు రూ.18,847 కోట్లు
పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు రూ.13,862 కోట్లు
గృహనిర్మాణ శాఖకు రూ.6,318 కోట్లు
జలవనరుల శాఖకు రూ.18,019 కోట్లు
పరిశ్రమలు, వాణిజ్య శాఖకు రూ.3,156 కోట్లు
ఇంధన శాఖకు రూ.13,600 కోట్లు
ఆర్‌అండ్‌బీకి రూ.8,785 కోట్లు
యువజన పర్యాటక, సాంస్కృతిక శాఖకు రూ.469 కోట్లు
గృహ మంత్రిత్వశాఖకు రూ.8,570 కోట్లు
తెలుగు భాష అభివృద్ధి, ప్రచారం కోసం రూ.10 కోట్లు
మద్యం, మాదకద్రవ్యాల రహిత రాష్ట్రం కోసం నవోదయ 2.0 కార్యక్రమానికి రూ.10 కోట్లు
అన్నదాత సుఖీభవ కోసం రూ.6,300 కోట్లు
పోలవరం కోసం రూ.6,705 కోట్లు
జల్‌జీవన్‌ మిషన్‌ కోసం రూ.2800 కోట్లు

బీసీల సంక్షేమానికి రూ.47,456 కోట్లు
ఎస్సీల సంక్షేమానికి రూ.20,281 కోట్లు
ఎస్టీల సంక్షేమానికి రూ.8,159 కోట్లు
బీసీల సంక్షేమానికి రూ.47,456 కోట్లు
అల్పసంఖ్యాక వర్గాల కోసం రూ.5,434 కోట్లు

రెవెన్యూ వ్యయం అంచనా రూ.2,51,162 కోట్లు
రెవెన్యూ వ్యయం అంచనా రూ.2,51,162 కోట్లు
మూలధన వ్యయం అంచనా రూ.40,635 కోట్లు
రెవెన్యూ లోటు రూ.33,185 కోట్లు
ద్రవ్యలోటు రూ.79,926 కోట్లు

Related Posts
Cindyana Santangelo : ప్రముఖ నటి హఠాన్మరణం
Cindyana Santangelo

హాలీవుడ్ నటి, మోడల్, డాన్సర్ సిండ్యానా శాంటాంజెలో (58) ఆకస్మికంగా మరణించారు. ఆమె నివాసంలో మెడికల్ ఎమర్జెన్సీ సంభవించడంతో ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ప్రాణాలు కోల్పోయారని వైద్యులు Read more

తెలంగాణ సచివాలయంలో ఊడిపడ్డ పెచ్చులు
upheavals in the telangana

ప్రమాదంలో తెలంగాణ సచివాలయం తెలంగాణ సచివాలయ భవన నిర్మాణంలో లోపాలు బయటపడుతున్నాయి. తాజాగా సచివాలయ ఐదో అంతస్తు నుంచి పెచ్చులు ఊడి పడిన ఘటన కలకలం రేపింది. Read more

Paritala Sunitha: జగన్ ని హెలికాప్టర్ దిగకుండా ఆపుతాం: పరిటాల సునీత
Paritala Sunitha: జగన్ ని హెలికాప్టర్ ఎక్కకుండా ఆపుతాం: పరిటాల సునీత

రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ అధినేత జగన్ పర్యటన - టీడీపీ నేత పరిటాల సునీత వ్యతిరేకత ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ Read more

కాకినాడ షిప్‌లో మరోసారి తనిఖీలు
Once again checks on Kakina

కాకినాడ : కాకినాడ పోర్ట్ నుంచి పెద్ద ఎత్తున రేషన్ బియ్యం స్మగ్లింగ్ అవుతుందన్న ఆరోపణలతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక షిప్ ను స్వాధీనం Read more

×