हिन्दी | Epaper
బంగారం ఆగడం లేదు, వెండి తొమ్మిది రోజుల్లో షాక్ పెరుగుదల! పార్టీ ఫిరాయింపుల కేసు.. స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ బంగారం ఆగడం లేదు, వెండి తొమ్మిది రోజుల్లో షాక్ పెరుగుదల! పార్టీ ఫిరాయింపుల కేసు.. స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ బంగారం ఆగడం లేదు, వెండి తొమ్మిది రోజుల్లో షాక్ పెరుగుదల! పార్టీ ఫిరాయింపుల కేసు.. స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ బంగారం ఆగడం లేదు, వెండి తొమ్మిది రోజుల్లో షాక్ పెరుగుదల! పార్టీ ఫిరాయింపుల కేసు.. స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్

Breaking news: అనిల్ అంబానీపై ఈడీ దాడులు

Sharanya
Breaking news: అనిల్ అంబానీపై ఈడీ దాడులు

భారతదేశ వ్యాపార దిగ్గజం ధీరూబాయ్ అంబానీ గురించి పరిచయం అక్కర్లేదు. దేశ
వాణిజ్యరంగంలో తనదైన ప్రత్యేకముద్రను వేసుకున్న ధీరూబాయ్ మరణం తర్వాత ఆయన ఇద్దరు కుమారులు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీలు తండ్రి వ్యాపారాన్ని కొనసాగించారు. అయితే వ్యాపారంలో వీరిద్దరికీ విభేదాలు రావడంతో, విడిపోయి ఎవరికి వారే వాణిజ్యాన్ని
కొనసాగిస్తున్నారు. ముఖేష్ అంబానీ బిజినెస్ లో మూడుపువ్వులు ఆరుకాయల్లా వర్ధిల్లుతున్నారు.
అయితే అనిల్అంబానీకి బిజినెస్లో గడ్డుకాలాన్ని (Tough times in business) కొనసాగిస్తున్నారు.

వ్యాపారంలో నష్టాలతో ముందుకు సాగలేనిస్థితికి చేరుకున్నారు. తాజాగా అనిల్ అంబానీ (Anil Ambani) కి చెందిన సంస్థలపై ఈడీ దాడులకు దిగింది. ఏకకాలంలో 40కిపైగా ప్రాంతాల్లో ఈడీసోదాలను కొనసాగిస్తున్నది. ఇందుకు కారణం బ్యాంకుల నుంచి రుణం తీసుకుని దారి మళ్లించాడని అతనిపై ఆరోపణలు ఉన్నాయి. బ్యాంకులకు రుణం చెల్లించేస్థితిలో లేనని గతంలోనే ప్రకటించారు. ఆయనపై ఇప్పటికే కోర్టులో కేసులున్నాయి. తాజా ఈడీ దాడులతో అనిల్ అంబానీ మరోసారి వార్తలో నిలిచారు .

Read hindi news: hindi.vaartha.com

Read also: Supreme Court: అడవులను కాపాడకుంటే మీరు జైలుకే: సుప్రీంకోర్టు

Modi: అందరి చూపు ప్రధాని మోదీ మాల్దీవుల పర్యటనపైనే..

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870