ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ వైఎస్సార్ జిల్లా పులివెందులలో ప్రజాదర్బార్ నిర్వహించారు. నాలుగు రోజుల జిల్లా టూర్ లో ఉన్న వైఎస్ జగన్ .. తన సొంత నియోజకవర్గం పులివెందులలో స్థానికుల నుంచి చాలా కాలం తర్వాత ఫిర్యాదుల్ని స్వీకరించారు.
దీంతో జనం కూడా జగన్ ను కలిసేందుకు భారీగా తరలివచ్చారు.
భారీగా తరలివచ్చిన జనం
వైఎస్సార్ జిల్లా టూర్ లో ఉన్న వైఎస్ జగన్ ఇవాళ ఉదయం పులివెందులలోని వైఎస్ అవినాష్ రెడ్డి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. నాలుగు రోజులుగా నియోజకవర్గంలోనే ఉన్న జగన్.. ఇవాళ క్యాంప్ ఆఫీసుకు రావడంతో జనం కూడా భారీగా తరలివచ్చారు. దీంతో పులివెందుల వీధులు కిక్కిరిసిపోయాయి. స్థానిక సమస్యలపై జనం ఎక్కువగా ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వం మారాక పులివెందులలో పరిస్ధితులపై వారు ఫిర్యాదులు చేస్తున్నట్లు సమాచారం.
మంగళం డిపో
‘శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు
శ్రీసిటీలో క్యారియర్
ఉచిత మీమాంస తగునా
నేతలపై ఫిర్యాదు
ఆంక్షలు తొలగించాలి
బాలుడు మృతి
TTD దర్శన కోటా విడుదల
ఉచితంగా చికిత్సలు
త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్!
హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు
పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్
ప్రజలపై విద్యుత్ భారం లేదు..
ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు
పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్పై కోర్టు షాక్

పులివెందులలో జగన్ ప్రజాదర్బార్