हिन्दी | Epaper
రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం

Telugu news: YS sharmila: ఏపీ ఎంపీలపై షర్మిల తీవ్ర విమర్శలు

Tejaswini Y
Telugu news: YS sharmila: ఏపీ ఎంపీలపై షర్మిల తీవ్ర విమర్శలు

andhra pradesh politics: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా పక్కన పెట్టి, ప్రధాని నరేంద్ర మోదీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS sharmila) తీవ్రంగా విమర్శించారు. పార్లమెంట్‌లో ఏపీకి జరిగిన అన్యాయాలపై మాట్లాడాల్సిన సమయంలో కూడా రాష్ట్ర ఎంపీలు మౌనం పాటిస్తూ, బీజేపీ(Bharatiya Janata Party) వంతు పనిచేస్తున్నారని ఆమె ఘాటుగా ఆరోపించారు. శీతాకాల సమావేశాల సమయంలో ఎంపీల ప్రవర్తన పట్ల ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.

Read Also: Ramanarayana Reddy: పాలు లేకుండా నెయ్యి తయారీ?

ఎంపీల వైఖరిపై షర్మిల

“రాష్ట్ర విభజన జరిగి పదకొండు సంవత్సరాలు గడిచినా, అప్పటి హామీలు ఇప్పటికీ అమలు కాలేదు. అయినా మన ఎంపీలు బాధ్యతను గుర్తు చేసుకోకుండా, మోదీ ప్రసంగాలకు చప్పట్లు కొట్టడంలోనే ముందున్నారు. రాష్ట్ర అభివృద్ధి (Development of the state) కంటే స్వప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. పేరుకు వేర్వేరు పార్టీలకు చెందినవారైనా, పనితీరులో మాత్రం బీజేపీ రబ్బర్ స్టాంపుల్లా మారిపోయారు. బీజేపీ తెచ్చే ప్రతి బిల్లుకూ అంధంగా మద్దతు ఇస్తున్నారు” అని షర్మిల విమర్శించారు.

YS sharmila
Sharmila’s strong criticism of AP MPs

పోలవరం, అమరావతి సమస్యలపై మౌనం ఎందుకు?

విభజన హామీలను ప్రజలకు ఇచ్చిన చెక్కుతో పోలుస్తూ ఆమె అన్నారు: “2014 నాటికి విభజన హామీల విలువ సుమారు రూ.5 లక్షల కోట్లు. ఆ హామీలు మన చేతిలో ఉన్నా, వాటిని అమలు చేయించుకోలేని పరిస్థితి ఉంది. పోలవరం ఎత్తును 41 మీటర్లకు మాత్రమే పరిమితం చేస్తామని చెప్పినా, అమరావతికి సహాయం లేదని పార్లమెంటరీ కమిటీ స్పష్టంచేసినా, మన ఎంపీలు స్పందించకుండా నిశ్శబ్దంగా కూర్చున్నారు.”

ప్రజల కోసం మాట్లాడండి… మోదీ కోసం కాదు

అలాగే, “రాష్ట్రానికి 25 మంది లోక్‌సభ, 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. నిజంగా మీరు తెలుగు ప్రజల ప్రతినిధులైతే, మీలో తెలుగోడు రక్తం ప్రవహిస్తే, ప్రజలు మీపై ఉంచిన విశ్వాసాన్ని గౌరవిస్తే, ఇప్పటికైనా విభజన హామీలపై పార్లమెంట్‌లో బహిరంగంగా మాట్లాడండి. ప్రధాని మోదీ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశ్నించండి” అని షర్మిల(YS sharmila) కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు

శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు

ఐపీఎస్ సునీల్ నాయక్‌కు హైకోర్టులో చుక్కెదురు

ఐపీఎస్ సునీల్ నాయక్‌కు హైకోర్టులో చుక్కెదురు

విద్యుత్ కనెక్షన్ల ఏర్పాటుకు ప్రభుత్వం 250 కోట్లు విడుదల!

విద్యుత్ కనెక్షన్ల ఏర్పాటుకు ప్రభుత్వం 250 కోట్లు విడుదల!

నెల్లూరు ఆటోనగర్‌లో అగ్నిప్రమాదం

నెల్లూరు ఆటోనగర్‌లో అగ్నిప్రమాదం

రాజమండ్రి కల్తీ పాలు షాక్, బాధితుల ఆరోగ్యం ఆందోళనకరం

రాజమండ్రి కల్తీ పాలు షాక్, బాధితుల ఆరోగ్యం ఆందోళనకరం

ఈ నెల 4న విశాఖ, అల్లూరి జిల్లాలల్లో జగన్‌ పర్యటన

ఈ నెల 4న విశాఖ, అల్లూరి జిల్లాలల్లో జగన్‌ పర్యటన

ఏపీ భవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

ఏపీ భవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

మత్స్యకారుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం

మత్స్యకారుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం

ఏపీ గురుకుల ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

ఏపీ గురుకుల ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

కుప్పంలో గంజాయి స్వాధీనం 20 లక్షల సరుకుతో 8 మంది అరెస్ట్

కుప్పంలో గంజాయి స్వాధీనం 20 లక్షల సరుకుతో 8 మంది అరెస్ట్

ఘనంగా దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలు.

ఘనంగా దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలు.

“మహిళా వారోత్సవాలు” ఘనంగా నిర్వహిస్తున్న చిత్తూరు జిల్లా పోలీసులు.

“మహిళా వారోత్సవాలు” ఘనంగా నిర్వహిస్తున్న చిత్తూరు జిల్లా పోలీసులు.

📢 For Advertisement Booking: 98481 12870