కర్నూలు జిల్లా ఆలూరు(YS Jagan) ఎమ్మెల్యే విరూపాక్షిని వైసీపీ అధినేత జగన్ సోమవారం పరామర్శించారు. హైదరాబాద్ లోని (HYD) ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో విరూపాక్షి రెండు మోకాళ్లకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ క్రమంలో, ఆయనకు జగన్ ఫోన్ చేసి పరామర్శించారు. ఆయన ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. (YS Jagan) త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Read Also: Suryapet: భూ వివాదం.. కత్తులు, కర్రలతో దాడి
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: