ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు కీలక శక్తి కేంద్రంగా నిలిచే విశాఖ పోర్టు (Visakhapatnam Port), ప్రస్తుత 2025-26 ఆర్థిక సంవత్సరంలో కేవలం 249 రోజుల్లోనే 60 మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకును హ్యాండిల్ చేయడం ద్వారా విశాఖ పోర్టు (Visakhapatnam Port) నూతన రికార్డు సృష్టించింది. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి గత ఆర్థిక సంవత్సరాల్లో 273 రోజులు (2024-25), అలాగే 275 రోజులు (2023-24) పట్టింది..
Read Also: AP: రాష్టంలోని, రేషన్‌లో మళ్లీ రాగులు, జొన్నలు

ఛైర్మన్ అంగముత్తు ఏం చెప్పారంటే?
అంటే, ఈ ఏడాది పోర్టు కార్యకలాపాలు వేగంగా,జరిగాయని స్పష్టం అవుతోంది.వాణిజ్యంలో జరుగుతున్న మార్పులు, మౌలిక వసతుల సవాళ్లను అధిగమించి, ప్రత్యామ్నాయ ట్రాన్స్‌పోర్ట్ మార్గాలపై దృష్టి సారించడంతోనే ఇది సాధ్యమైనట్లు పోర్టు ఛైర్మన్ అంగముత్తు పేర్కొన్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: