పుట్టపర్తిలో విద్యాభ్యాసం పూర్తి చేసిన స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కు శ్రీ సత్యసాయి బాబాతో అనుబంధం ప్రత్యేకమే. ఈ నేపథ్యంలో సత్యసాయి బాబా జయంతి సందర్భంగా విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) సోషల్ మీడియా ద్వారా తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ‘‘విజయ్ సాయి’ అని నా పేరును మీరే పెట్టారు.
Read Also: Smriti Mandhana: క్రికెటర్ మంధాన పెళ్లి వాయిదా

అనేక జ్ఞాపకాలను ఇచ్చారు
సురక్షితమైన వాతావరణం, విద్యతో పాటు అనేక జ్ఞాపకాలను మాకు ఇచ్చారు. మంచి, చెడులోనూ మీ గురించే ఆలోచిస్తాం. మీరెప్పటికీ జీవించే ఉంటారు’ అని Xలో పేర్కొన్నారు. పుట్టపర్తిలోనే చదువుకున్న విజయ్ బాబాతో దిగిన చిన్ననాటి ఫొటోను షేర్ చేశారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: