हिन्दी | Epaper
వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు

VandeBharat: నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం..షెడ్యూల్, స్టాప్స్, టికెట్ ధరలు ఇవే

Pooja
VandeBharat: నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం..షెడ్యూల్, స్టాప్స్, టికెట్ ధరలు ఇవే

కోస్తా ఆంధ్రప్రదేశ్‌–తమిళనాడు మధ్య ప్రయాణికులకు శుభవార్త. డిసెంబర్ 15 నుంచి నర్సాపూర్‌–చెన్నై మధ్య వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌(VandeBharat) పరుగులు తీయనుంది. ఇప్పటివరకు చెన్నై సెంట్రల్‌–విజయవాడ వరకు పరిమితమైన ఈ సెమీ హైస్పీడ్‌ రైలును(Semi-high-speed train) గుడివాడ, భీమవరం మీదుగా నర్సాపూర్‌ వరకు విస్తరించారు. దీంతో ఏసీ సౌకర్యాలతో వేగవంతమైన ప్రయాణం కోరుకునే వారికి ఈ రైలు అందుబాటులోకి రానుంది.

Read Also:  Maggi Capsule: వైరల్ మ్యాగీ క్యాప్సూల్ వీడియోల వెనుక అసలు నిజం ఇదే!

VandeBharat
The Narsapur-Chennai Vande Bharat train has been launched

9 గంటల్లో 655 కి.మీ ప్రయాణం..

ఈ వందే భారత్‌(VandeBharat) రైలు 655 కిలోమీటర్ల దూరాన్ని సుమారు 8 గంటల 55 నిమిషాలు–9 గంటల్లో పూర్తి చేస్తుంది. మంగళవారం మినహా వారానికి ఆరు రోజులు ఈ సర్వీస్‌ నడుస్తుందని అధికారులు తెలిపారు. లాంఛన ప్రారంభోత్సవం అనంతరం డిసెంబర్ 17 నుంచి ప్రయాణికులకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది.

నర్సాపూర్‌–చెన్నై మార్గంలో ఇదే తొలి వందే భారత్ కావడంతో వాణిజ్య కార్యకలాపాలు, వ్యాపార ప్రయాణాలు, పర్యాటకం మరింత పెరుగుతాయని అంచనా. ఈ రైలు రేణిగుంట జంక్షన్, నెల్లూరు, ఒంగోలు, తెనాలి జంక్షన్, విజయవాడ జంక్షన్, గుడివాడ జంక్షన్, భీమవరం టౌన్ స్టేషన్లలో ఆగుతుంది.

రైలు షెడ్యూల్:

  • నర్సాపూర్ → చెన్నై: మధ్యాహ్నం 2:50కు బయలుదేరి రాత్రి 11:45కు డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్‌కు చేరుకుంటుంది.
  • చెన్నై → నర్సాపూర్: ఉదయం 5:30కు బయలుదేరి మధ్యాహ్నం 2:10కు నర్సాపూర్ చేరుకుంటుంది.

టికెట్ ధరలు:

  • AC చైర్ కార్: ₹1,635
  • ఎగ్జిక్యూటివ్ చైర్ కార్: ₹3,030

ఆధునిక సౌకర్యాలు, వేగవంతమైన ప్రయాణంతో ఈ వందే భారత్‌ రైలు ప్రయాణికులకు ప్రీమియం అనుభవాన్ని అందించనుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

2047 విజన్‌.. ప్రపంచంతో ఏపీ పోటీపడే రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: గవర్నర్
1:31

2047 విజన్‌.. ప్రపంచంతో ఏపీ పోటీపడే రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: గవర్నర్

అమరావతిలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు పాల్గొన్న సీఎం , డిప్యూటీసీఎం

అమరావతిలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు పాల్గొన్న సీఎం , డిప్యూటీసీఎం

రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్

రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్

పద్మ పురస్కారాల విజేతలకు అభినందనలు తెలిపిన జగన్

పద్మ పురస్కారాల విజేతలకు అభినందనలు తెలిపిన జగన్

టీడీపీ ఎంపీలకు మంత్రి లోకేశ్ దిశా నిర్దేశం

టీడీపీ ఎంపీలకు మంత్రి లోకేశ్ దిశా నిర్దేశం

నవ్యాంధ్ర రాజధానిలో తొలి రిపబ్లిక్ డే

నవ్యాంధ్ర రాజధానిలో తొలి రిపబ్లిక్ డే

రాష్ట్రాభివృద్ధిలో ఎంపీల భాగస్వామ్యం కీలకం – సీఎం చంద్రబాబు

రాష్ట్రాభివృద్ధిలో ఎంపీల భాగస్వామ్యం కీలకం – సీఎం చంద్రబాబు

తెలుగు రాష్ట్రాల్లో పద్మశ్రీలు అందుకున్న వారు వీరే

తెలుగు రాష్ట్రాల్లో పద్మశ్రీలు అందుకున్న వారు వీరే

మంతెన సత్యనారాయణ అనూహ్య నిర్ణయం

మంతెన సత్యనారాయణ అనూహ్య నిర్ణయం

నెల్లూరు స్కూళ్లపై మంత్రి నారాయణ స్పెషల్ ఫోకస్

నెల్లూరు స్కూళ్లపై మంత్రి నారాయణ స్పెషల్ ఫోకస్

జేఈఓగా డాక్టర్ ఏ.శరత్ బాధ్యతలు స్వీకరణ

జేఈఓగా డాక్టర్ ఏ.శరత్ బాధ్యతలు స్వీకరణ

అనంతపురంపై ప్రధాని మోదీ ప్రశంసలు.. హర్షం వ్యక్తం చేసిన చంద్రబాబు
1:33

అనంతపురంపై ప్రధాని మోదీ ప్రశంసలు.. హర్షం వ్యక్తం చేసిన చంద్రబాబు

📢 For Advertisement Booking: 98481 12870