हिन्दी | Epaper
ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు

V.Sujatha: నెల్లూరు వైద్యం :నూతన సాంకేతికతను అందిపుచ్చుకోండి

Radha
V.Sujatha: నెల్లూరు వైద్యం :నూతన సాంకేతికతను అందిపుచ్చుకోండి

వేగవంతంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయండి . జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి వి . సుజాత . నెల్లూరు దర్గామిట్ట లో ఉన్న జిల్లా టీబీ కంట్రోల్ కార్యాలయంలో అధునాతన హ్యాండ్ హెల్డ్ ఎక్స్ రే పరికరాన్ని డిఎం అండ్ హెచ్ ఓ వి . సుజాత(V.Sujatha) , జిల్లా లెప్రసీ ఎయిడ్స్ మరియు టీబీ నివారణాధికారి ఎస్కే . ఖాదరవల్లితో కలిసి సోమవారం ప్రారంభించారు .

Read Also: AP: పులివెందుల మున్సిపల్ కమిషనర్ పై సస్పెన్షన్ వేటు

కార్యాలయంలోని ఓపి విభాగంలో ఈ పరికరాన్ని ప్రారంభించిన అనంతరం సుజాత మాట్లాడుతూ , ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్న ఈ ఎక్స్ రే మిషన్ ద్వారా , ఐదు నిమిషాల్లో ఛాతి ఎక్స్ రే తీయవచ్చు అని వెల్లడించారు . అంతేకాకుండా తీసిన ఎక్స్ రే ద్వారా రిజల్ట్ ని కూడా ఐదు నిమిషాల్లో అందజేయొచ్చని తెలిపారు(V.Sujatha) . ఈ పరికరాన్ని క్షేత్రస్థాయిలో నెల్లూరు జిల్లా అంతటా ఉపయోగించుకోవాలని టీబీ నివారణ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు . ఇంటెన్సిఫైడ్ టీబీ ముక్తభారత్ అభియాన్ కార్యక్రమంలో చాతి పరీక్షలు నిర్వహించేoదుకు ఈ మిషన్ ఉపయోగించుకోవాలని తెలిపారు . ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా క్షయ నివారణ సిబ్బంది పాల్గొన్నారు .

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870