हिन्दी | Epaper

TTD:తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

Pooja
TTD:తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో(TTD) ఇటీవల కొనసాగిన భారీ రద్దీతో పోలిస్తే ప్రస్తుతం భక్తుల సంఖ్య కొంత తగ్గింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం పొందేందుకు సుమారు ఆరు గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

Read also: Tirumala: లగేజీ తరహాలో పాదరక్షల కౌంటర్లు

TTD
TTD: The crowd of devotees has decreased in Tirumala.

సర్వదర్శనానికి 6 గంటల సమయం

వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని నాలుగు కంపార్ట్‌మెంట్లలోనే(TTD) భక్తులు వేచి ఉండటం వల్ల రద్దీ నియంత్రణలో ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న తిరుమలలో మొత్తం 73,014 మంది భక్తులు శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అలాగే 19,639 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు టీటీడీ వెల్లడించింది. భక్తుల నుంచి వచ్చిన హుండీ ఆదాయం రూ.4.27 కోట్లుగా నమోదైనట్లు అధికారులు తెలిపారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు వీఐపీ దర్శనాలు నిలిపివేత

భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు వీఐపీ దర్శనాలు నిలిపివేత

దేశంలోనే అతి పెద్ద మూడో తేరు.. లక్షలాదిగా తరలిరానున్న భక్తులు!

దేశంలోనే అతి పెద్ద మూడో తేరు.. లక్షలాదిగా తరలిరానున్న భక్తులు!

తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న మీనాక్షి
0:33

తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న మీనాక్షి

విజయవాడ దుర్గమ్మ సన్నిధికి సీఎం చంద్రబాబు

విజయవాడ దుర్గమ్మ సన్నిధికి సీఎం చంద్రబాబు

శ్రీ కనక దుర్గమ్మ మహాకుంభాభిషేక మహోత్సవాలకు శ్రీకారం

శ్రీ కనక దుర్గమ్మ మహాకుంభాభిషేక మహోత్సవాలకు శ్రీకారం

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి జాన్వీ క‌పూర్

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి జాన్వీ క‌పూర్

అంగరంగ వైభవంగా ఒంటిమిట్ట శ్రీరామ బ్రహ్మోత్సవాలు

అంగరంగ వైభవంగా ఒంటిమిట్ట శ్రీరామ బ్రహ్మోత్సవాలు

గువాహతిలోని కామాఖ్య అమ్మవారిని దర్శించుకున్న బండి సంజయ్

గువాహతిలోని కామాఖ్య అమ్మవారిని దర్శించుకున్న బండి సంజయ్

టీటీడీ ఛైర్మన్ ను తక్షణమే తొలగించాలంటూ నారాయణ డిమాండ్

టీటీడీ ఛైర్మన్ ను తక్షణమే తొలగించాలంటూ నారాయణ డిమాండ్

ఈ నెల వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

ఈ నెల వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

జై ఆంధ్రాతో కవిత కొత్త స్వరం

జై ఆంధ్రాతో కవిత కొత్త స్వరం

తిరుమలకు బయలుదేరిన కవిత
0:11

తిరుమలకు బయలుదేరిన కవిత

📢 For Advertisement Booking: 98481 12870