TTD Ghee Case: టిటిడి కల్తీ నెయ్యి కేసులో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏక సభ్య కమిషన్ విశ్రాంత సిఎస్ దినేశ్ కుమార్ మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శనం చేయించారు.
Read also: Kakinada Fire Accident: బాణాసంచా కేంద్రంలో భారీ పేలుడు.. 18 మంది సజీవదహనం!
తిరుపతి ఎస్వీ రెస్ట్ హౌస్ లో ఆయన తన కార్యకలాపాలు నిర్వర్తించనున్నారు.ఆయనకు అసిస్టెంట్ గా టిటిడి సిబ్బందినీ కేటాయించారు. ఇప్పటికే ఉన్న నివేదికల ఆధారంగా దర్యాప్తు చేసి ప్రభుత్వానికి అందజేస్తానని తెలిపారు. అపోహలు, ఊహా జనిత వార్తలు రాయెద్దని హితవు చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: