తిరుపతి : ఆంధ్రప్రదేశ్లో గత ఎన్నికల సమయంలో కూటమి పార్టీల నేతలు, సిఎం చంద్రబాబునాయుడు ఇచ్చిన మహిళలకు ఉచిత బస్సు (Free bus) సౌకర్యం హామీ తీసుకోవాల్సిన ఏర్పాట్లుపై ఉదయం తిరుపతిలో రవాణామంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఆర్టీసి ఎండి ద్వారకాతిరుమల రావు, కడప జోనల్ ఛైర్మన్ పూలనాగరాజు, జిల్లా ప్రజా తిరుపతి రవాణా అధికారి జగదీశ్, ఏపిఎస్ఆర్టీసి ప్రధాన కార్యాలయం నుండి ఎగ్జి క్యూటివ్ డైరెక్టర్స్ ఎ. అప్పలరాజు, టి.చం గల్రెడ్డి, పి.చంద్ర శేఖర్, ఎనిమిది జిల్లాల ప్రజార వాణా అధికారులు, డిపో మేనేజర్లు పాల్గోన్నారు.
ప్రస్తుతం ఆర్టీసి ప్రయా ణీకులలో మహిళా ప్రయా ణీకుల బాగం సుమారు 35 30 వరకు ఉందని, ఈ పథకం ప్రారంభం తరువాత సుమారు 60శాతం వరకు పెరిగే అంచనా వేస్తున్నామన్నారు. నెరవేరనుందని ఏపిఎస్ ఆర్టీసి కడప జోనల్ మేనేజర్ పూలనాగరాజు తెలిపారు. ఇందుకోసం ఆగస్ట్ 15వతేదీ స్వాతంత్య్రం దినోత్సవాన్ని శుభదినంగా ముఖ్యమంత్రి నిర్ణయించారన్నారు. రవాణాలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వినూత్నమన్నారు. పక్కరాష్ట్రాల్లో అమలవుతున్న విధానాన్ని మనరాష్ట్రంలో కూడా అమలుచేసే దిశగా కార్యాచరణ సిద్ధమైందన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, వారికోసం బస్సులు సకాలంలో నడపడం, ఇతరులకు అసౌకర్యం లేకుండా చూడటం, ఆర్టీసి అధికారులు

ఆగస్ట్ 15నుండి అమలులోకి రానున్న ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని మహిళలకు పూర్తిగా లబ్దిదాయకంగా మార్చేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతి బస్సు షెడ్యూల్, రూట్ మ్యాపింగ్, టికెట్ విధానం, డిజిటల్ ట్రాకింగ్ వంటి అంశాలపై పూర్తి క్లారిటీ ఉండాలన్నారు. మహిళలకు భద్రతతోబాటు వినూత్న సౌకర్యాలు కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
Read Hindi News : hindi.vaartha.com
Read also : Politics : బిజెపిని బలోపేతం చేయడమే ధ్యేయం – రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్