ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ప్రభుత్వ పాఠశాలల్లో (AP Schools) మరోసారి భారీగా తాత్కాలిక భర్తీలు చేపట్టడానికి సిద్ధమైంది. ప్రభుత్వ స్కూళ్లలో తాత్కాలిక ప్రాతిపదికన 1,146 అకడమిక్ ఇన్‌స్ట్రక్చర్లను భర్తీ చేయనున్నారు. వీటిలో 892 సబ్జెక్ట్ టీచర్లు, 254 SGT పోస్టులు ఉన్నాయి.
Read Also: Scrub typhus: విస్తరిస్తున్న స్క్రబ్ టైఫస్ బెల్స్‌తో టెన్షన్

డిసెంబర్ 8 నుంచి విధుల్లో చేరాల్సి ఉంటుంది
(AP Schools) అర్హతగల అభ్యర్థులు రేపటి వరకు అప్లై చేసుకోవచ్చు. 7వ తేదీ లోపు ఎంపిక చేపడుతారు. అభ్యర్థులు ఈ నెల 8 నుంచి విధుల్లో చేరాల్సి ఉంటుంది. సబ్జెక్ట్ టీచర్‌కు నెలకు రూ.12,500, SGTలకు రూ.10వేలు చెల్లిస్తారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: