దేశవ్యాప్తంగా టమాటా (Tomato) ధరలు పెరిగాయి.కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, అక్టోబర్ 19 నుండి నవంబర్ 19 వరకు కేవలం ఒక నెల వ్యవధిలోనే టమాటా ధర ₹36 నుంచి ₹46కు సగటున పెరిగింది. అంటే ₹10 పెరుగుదల నమోదైంది.
Read Also: Indian Television: భారత్‌లో 90 కోట్లకు చేరిన టీవీ వీక్షకుల సంఖ్య

ఎందుకు ఇలా ధరలు పెరిగాయి?
అధిక వర్షపాతంతో దిగుబడి తగ్గడంతోపాటు పెళ్లిళ్ల సీజన్ కారణంగా టమాటా (Tomato) కు డిమాండ్ పెరిగింది. దీంతో ఇప్పటికే కొన్నిచోట్ల KG రేటు ₹80కి చేరింది. కాగా APలోని అనంతపురం(D) కక్కలపల్లి మార్కెట్‌లో నిన్న గరిష్ఠంగా KG రేటు రూ.50 పలికింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: