हिन्दी | Epaper
రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ

Tirupati: సరిహద్దుల్లో సైనికుల త్యాగాల వల్లే దేశ భద్రత: దివాకర్ రెడ్డి

Tejaswini Y
Tirupati: సరిహద్దుల్లో సైనికుల త్యాగాల వల్లే దేశ భద్రత: దివాకర్ రెడ్డి

Tirupati: దేశ రక్షణలో మాజీ సైనికుల సేవలు వెలకట్టలేనివి – తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి

  • తిరుపతి నగరంలో మాజీ సైనికుల కార్యాలయంలో తిరుపతి ఈఎస్ఎం (ESM) మరియు వెటరన్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఉత్సాహంగా జరిగాయి.
  • ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తిరుపతి తెదేపా పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి హాజరై,దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు నివాళులర్పించారు.
  • ఈ సందర్భంగా తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ, “సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పోరాడే సైనికుల వల్లే మనం ప్రశాంతంగా ఉన్నామని కొనియాడారు.

Read Also: Sikkim Border: 16,000 అడుగుల ఎత్తులో భారత సైనికుల గణతంత్ర వేడుకలు

Tirupati: The country's security is due to the sacrifices of soldiers on the borders: Diwakar Reddy
Tirupati: The country’s security is due to the sacrifices of soldiers on the borders: Diwakar Reddy
  • సరిహద్దుల్లో ఎముకలు కొరికే చలిలో, ప్రాణాలకు తెగించి మీరు చేసిన పోరాటం వల్లే నేడు దేశం సురక్షితంగా ఉంది. పదవీ విరమణ చేసినా మీలో ఉన్న క్రమశిక్షణ, దేశభక్తి నేటి తరానికి ఎంతో అవసరమని తెలిపారు.
  • మాజీ సైనికులు సమాజ శ్రేయస్సు, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
  • నేటి యువత మాజీ సైనికులను స్ఫూర్తిగా తీసుకుని దేశభక్తిని పెంపొందించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
  • రిటైర్ అయిన తర్వాత కూడా సమాజం పట్ల మాజీ సైనికులు చూపుతున్న బాధ్యత అభినందనీయం. వీరి క్రమశిక్షణ, అంకితభావం ప్రతి ఒక్కరికీ మార్గదర్శకం.”
  • వెటరన్స్ ఆర్గనైజేషన్ అభివృద్ధికి లేదా ఇతర అవసరాలకు సంబంధించి ప్రతిపాదనలు అందజేస్తే, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.
  • మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి, వారి సంక్షేమానికి తాను తుడా చైర్మన్ గా, డాలర్స్ దివాకర్ రెడ్డి గా పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
  • ఆర్గనైజేషన్ సభ్యులు మాట్లాడుతూ “తుడా చైర్మన్ గా డాలర్స్ దివాకర్ రెడ్డి తుడా ను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని,మరిన్ని పదవులను అధిరోహించి ఉన్నత స్థాయిలో ఉండాలని ఆశీర్వదించారు.”
  • అనంతరం పలువురు మాజీ సైనికులు డాలర్స్ దివాకర్ రెడ్డి కి తమ ఆర్గనైజేషన్ తరుపున క్యాప్ తో గౌరవంగా బహుకరించారు.
  • ఈ వేడుకల్లో తిరుపతి ఈఎస్ఎం మరియు వెటరన్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు, కార్యదర్శులు, పెద్ద సంఖ్యలో మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870