తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార(Tirumala Vaikunta Dwaram) దర్శనాల కోసం రికార్డు స్థాయి భక్తుల నమోదు జరిగింది. గత 48 గంటల్లో e-దీప్ సిస్టమ్ ద్వారా 7.7 లక్షల రిజిస్ట్రేషన్లు జరగగా, మొత్తం 19.5 లక్షల మంది భక్తులు టోకెన్ల కోసం నమోదు అయ్యారని TTD అధికారులు తెలిపారు.
Read Also: Tirumala Electric Buses: తిరుపతి–తిరుమల రూట్‌లో పూర్తిగా విద్యుత్ బస్సులే

రెజిస్ట్రేషన్లు డిసెంబర్ 1 సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్నాయి. టోకెన్లను పొందిన వారికి డిసెంబర్ 2న వారి మొబైల్ నంబర్(Mobile Number) ద్వారా SMS ద్వారా సమాచారం పంపబడుతుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: