తిరుమల (Tirumala) లో వైకుంఠ ద్వారదర్శనాలకు టిటిడి భారీ ఏర్పాట్లు చేపట్టింది. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు కల్పించనున్న వైకుంఠద్వార దర్శనాల రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. తొలి 3 రోజులకు నేటి నుంచి డిసెంబర్ 1 వరకు ttdevasthanams.ap.gov.in,
Read Also: Vande Bharat : డిసెంబర్ 10 నుంచి వందే భారత్.. విజయవాడ నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు

ఉత్తరద్వార దర్శనం
TTD యాప్, 9552300009 వాట్సాప్ నంబర్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవచ్చు. లక్కీ డిప్‌లో ఎంపికైన భక్తుల ఫోన్లకు డిసెంబర్ 2న మెసేజ్‌లు పంపుతారు. ఈ పవిత్ర దినాల్లో స్వామివారిని ఉత్తరద్వార దర్శనం చేసుకునేందుకు మీరూ అదృష్టాన్ని పరీక్షించుకోండి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: