తిరుమల (Tirumala) తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తులకు మరో ముఖ్యమైన సమాచారాన్ని అందించింది. 2026 మార్చి నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను విడుదల చేసింది. ఈ టికెట్లను డిసెంబర్ 18న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల (Tirumala) చేయనున్నట్లు ప్రకటించింది. ఎలక్ట్రానిక్ డిప్ కోసం డిసెంబర్ 20న ఉదయం 10 గంటల వరకు అవకాశం ఉంటుంది. ఆన్‌లైన్‌లో టికెట్లు పొందినవారు డిసెంబర్ 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు సొమ్ము చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయి.
Read Also: AP BC Hostels: విద్యార్థులకు వేడి ఆహారం అందించాలని మంత్రి సవిత ఆదేశాలు

Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: