ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎక్స్ (ట్విట్టర్) ద్వారా ఇచ్చిన సందేశంలో, ఈ సమ్మిట్ తెలంగాణలో పెట్టుబడులు, ఆవిష్కరణలు, పరిశ్రమల అభివృద్ధికి ఒక ముఖ్యమైన వేదికగా నిలుస్తుందని, ప్రజల పురోగతికి కొత్త అవకాశాలు తెరవాలని అభిలషించారు.
Read also: Visakhapatnam Port: విశాఖ పోర్టు రికార్డు

Rising Global Summit
రాష్ట్రాలు పరస్పర సహకారంతో
పొరుగు రాష్ట్ర సదస్సుకు శుభాకాంక్షలు తెలపడం ఇరు రాష్ట్రాల మధ్య సానుకూల రాజకీయ వాతావరణాన్ని సూచిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అభివృద్ధి, పెట్టుబడులు, పరిశ్రమల విస్తరణ వంటి రంగాల్లో ఆంధ్రప్రదేశ్–తెలంగాణ రాష్ట్రాలు పరస్పర సహకారంతో ముందుకు సాగేందుకు ఇలాంటి సందేశాలు దోహదం చేస్తాయని భావిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: