కదిరి అడపాలవీధిలో నివాసం ఉన్న ఆమడగూరు మండల హార్టికల్చర్ అసిస్టెంట్ స్వరూపారాణి (Swarupa Rani missing) గురువారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆమె కనిపించకపోవడంతో తండ్రి వెంకటరమణ పోలీసు స్టేషన్(Police Station)లో ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యులు పలు ప్రాంతాల్లో వెతికినా ఆమె గురించి ఎలాంటి సమాచారం లభించలేదని తెలిపారు.
Read Also: CM Chandrababu: బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

స్వరూపారాణి భాస్కర్ అనే వ్యక్తితో సన్నిహితంగా ఉండేదని, ఆమె అదృశ్యానికి అతడే కారణమై ఉండొచ్చని తండ్రి అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ నారాయణరెడ్డి తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: