हिन्दी | Epaper
ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు సుప్రీం షాక్

Shobha Rani
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు సుప్రీం షాక్

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు సుప్రీంకోర్టు గురువారం షాక్ ఇచ్చింది. ముందస్తు బెయిల్ కోసం ధనుంజయరెడ్డి, కృష్ణమోహనరెడ్డి, గోవిందప్ప పెట్టుకున్న పిటిషన్ ను కొట్టివేసింది. ఈ కేసులో అరెస్టు నుంచి మినహాయింపు కల్పించాలన్న నిందితుల అభ్యర్థనను తోసిపుచ్చింది. మినహాయింపు ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. అనంతరం ఈ కేసు విచారణను ఈ నెల 13కు వాయిదా వేసింది. కాగా, నిందితుల ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఈ నెల 5న సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.

 AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు సుప్రీం షాక్
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు సుప్రీం షాక్

ఏపీ లిక్కర్ కేసులో హైకోర్టు విచారణ జరుపుతున్న నేపథ్యంలో బెయిల్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని పేర్కొంది. ఈ నెల 7న హైకోర్టు విచారణ జరిగిన తర్వాతే నిందితుల బెయిల్ పిటిషన్ పై నిర్ణయం తీసుకుంటామని చెబుతూ విచారణను వాయిదా వేసింది. గురువారం ఉదయం ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు.. నిందితులకు ముందస్తు బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది.

Read Also: High Court: కేఏ పాల్ 5లక్షలు చెల్లించాలని హైకోర్టు ఆజ్ఞ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870