हिन्दी | Epaper

RepublicDay: టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో ఘనంగా వేడుకలు

Pooja
RepublicDay: టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో ఘనంగా వేడుకలు
  • జీరో ఫెల్లింగ్ దిశగా టాస్క్ ఫోర్స్
  • 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో టాస్క్ ఫోర్స్ ఎస్పీ పీ.శ్రీనివాస్ ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్స్ కార్య్యాలయంలో సోమవారం గణతంత్ర దినోత్సవ(RepublicDay) వేడుకలు ఘనంగా జరిగాయి. టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీ పీ.శ్రీనివాస్ త్రివర్ణ పతాకాన్నిఎగుర వేసి, గౌరవ వందనం చేశారు. ఆయనతో పాటు ఎఎస్పీ జె. కులశేఖర్, డీఎస్పీలు ఎండీ షరీఫ్, వీ. శ్రీనివాస రెడ్డి, ఎసీఎఫ్ జె. శ్రీనివాస్ జాతీయ పతాకానికి గౌరవ వందనం చేశారు. తరువాత ఎస్పీ మాట్లాడుతూ ఈ సంవత్సర కాలంలో ఎక్కువ కేసులు నమోదు అయ్యాయని, దీనికి టాస్క్ ఫోర్స్ లో(RepublicDay) ప్రతి ఒక్కరి శ్రమ ఉందని తెలిపారు. టాస్క్ ఫోర్స్ లక్ష్యం శేషాచలంలో జీరో ఫెల్లింగ్ కాగా, ఆ దిశగా పని చేయాలని సూచించారు. ఈ ఏడాది మరింత సమర్థవంతంగా పని చేయాలని ఆశించారు. కార్యక్రమంలొ కానిస్టేబుల్ ఎన్.నారాయణకు ఉత్ర్కుష్ట సేవా పతకాన్ని అందజేశారు. ఇంకా పలువురు సిబ్బందికి ఆయన ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ సాయి గిరిధర్, సీఐ ఖాదర్ బాషా, ఎస్ఐ ఎండీ రఫీ, ఆర్ఎస్ఐలు లింగాధర్, వినోద్ కుమార్, విష్ణువర్ధన్, మురళీధర్ రెడ్డి ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవు:రాయపాటి శైలజ

మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవు:రాయపాటి శైలజ

డాక్టర్ దీపిక ఆత్మహత్య కేసులో వీడిన మిస్టరీ

డాక్టర్ దీపిక ఆత్మహత్య కేసులో వీడిన మిస్టరీ

సీఎం చంద్రబాబు పై బుగ్గన రాజేంద్రనాథ్ ఫైర్ !!

సీఎం చంద్రబాబు పై బుగ్గన రాజేంద్రనాథ్ ఫైర్ !!

నారా లోకేష్‌ను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

నారా లోకేష్‌ను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

వైజాగ్ తీరంలో రాయల్ స్టాగ్ బూమ్ సంగీత విస్ఫోటనం

వైజాగ్ తీరంలో రాయల్ స్టాగ్ బూమ్ సంగీత విస్ఫోటనం

రేవేంద్రపాడులో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించిన మంత్రి లోకేశ్

రేవేంద్రపాడులో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించిన మంత్రి లోకేశ్

BYST తో ఏపీ ప్రభుత్వం భాగస్వామ్యం

BYST తో ఏపీ ప్రభుత్వం భాగస్వామ్యం

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

ఏపీలో రానున్న రెండు రోజులు వర్షాలు!

ఏపీలో రానున్న రెండు రోజులు వర్షాలు!

భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు వీఐపీ దర్శనాలు నిలిపివేత

భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు వీఐపీ దర్శనాలు నిలిపివేత

రిటైనింగ్ వాల్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్!

రిటైనింగ్ వాల్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్!

మచిలీపట్నం మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు ఇకలేరు

మచిలీపట్నం మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు ఇకలేరు

📢 For Advertisement Booking: 98481 12870