हिन्दी | Epaper
ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

Heavy Rain Alert in AP : మరో 3 రోజులపాటు వర్షాలు

Sudheer
Heavy Rain Alert in AP : మరో 3 రోజులపాటు వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌(AP)లో వాతావరణం మళ్లీ మారిపోతోంది. రాష్ట్రవ్యాప్తంగా మరో మూడు రోజులపాటు పిడుగులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. వర్షాల కారణంగా రహదారి, వ్యవసాయ, విద్యుత్ వ్యవస్థలకు అంతరాయం కలగవచ్చని అధికారులు పేర్కొన్నారు. ప్రజలు ప్రయాణాలు తక్కువగా చేయాలని సూచించారు.

వర్ష ప్రభావానికి గురయ్యే జిల్లాలు

జూలై 19వ తేదీ నుంచి వర్షాలు ముంచెత్తే అవకాశముందని, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు (మన్యం), ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని APSDMA తెలిపింది. ఈదురుగాలులు, మెరుపులతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఒక్కసారిగా భారీ వర్షం పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

జాగ్రత్తలు తీసుకోండి: APSDMA సూచనలు

ప్రజలు వర్ష కాలంలో అప్రమత్తంగా ఉండాలని, ఇంట్లో ఉండేలా చూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పునాదులు బలహీనంగా ఉన్న ఇల్లు, చెట్లు, విద్యుత్ స్తంభాల దరిచేరవద్దని హెచ్చరించారు. రైతులు పంట పొలాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించగా, తోటల్ని నీరు నిలవకుండా కాపాడాలని కోరారు. విద్యుత్ అంతరాయాలకు సంబంధించి హెల్ప్‌లైన్‌ నంబర్లు అందుబాటులో ఉంచాలని APSDMA సూచించింది.

Read Also : Operation Sindoor : రెండు నెలలుగా ఎయిర్‌పోర్టు మూసివేత

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870