Rain Alert: నైరుతి బంగాళాఖాతం మరియు శ్రీలంక తీరప్రాంతాల వద్ద మరో కొత్త అల్పపీడనం ఏర్పడినట్టు APSDMA ప్రకటించింది. ఈ వ్యవస్థ వచ్చే 24 గంటల్లో మరింత శక్తివంతం అయ్యే అవకాశం ఉందని అధికారులు వివరించారు. ఇదే సమయంలో, మలక్కా జలసంధి ప్రాంతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని సమాచారం అందింది.
Read Also: India vs South Africa: బౌలర్లపై భారీ భారం

ఈ వాతావరణ(weather) మార్పుల ప్రభావంతో నవంబర్ 29 నుండి డిసెంబర్ 2 వరకు కోస్తాంధ్ర మరియు రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశముందని హెచ్చరికలు జారీ చేశారు. సముద్ర పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్నందున గురువారం నుండి మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: