हिन्दी | Epaper

Latest News: CM Chandrababu: పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక

Aanusha
Latest News: CM Chandrababu: పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో జరగబోయే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ (Global Investors Summit) పై రాష్ట్రం మొత్తం దృష్టి సారించింది. ఈ సదస్సు ఏర్పాట్లపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) స్వయంగా సమీక్షనించనున్నారు … ఇందుకోసం సీఎం ఇవాళ రాత్రికే విశాఖ చేరుకోనున్నారు.

Read Also: CBN Good News : ప్రతి మసీదుకు నెలకు రూ.5వేలు- చంద్రబాబు

CM Chandrababu
CM Chandrababu

రేపు సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించి, పారిశ్రామిక వేత్తలతో ముఖ్యమైన సమావేశం నిర్వహించనున్నారు (CM Chandrababu). అదే రోజు రాత్రి వారికి ప్రత్యేక విందు (Dinner Meet) ఏర్పాటు చేశారు.సదస్సుకు 33 మంది విదేశీ మంత్రులు, 47 మంది రాయబారులు రానున్నారు. 11 రంగాల్లో రూ.9.76 లక్షల కోట్ల పెట్టుబడులకు 410 ఒప్పందాలు జరగనున్నాయి. 7.48 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870