हिन्दी | Epaper
అర్ధరాత్రి చిరుత కలకలం.. సీసీటీవీలో దృశ్యాలు నేటి నుండి విజయవాడ లో పుస్తకాల పండుగ ఏపీ ప్రజలకు నూతన సంవత్సరం కానుక గంటల్లోనే శ్రీవారి దర్శనం.. భక్తులకు తప్పిన సుదీర్ఘ నిరీక్షణ గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుక సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం అర్ధరాత్రి చిరుత కలకలం.. సీసీటీవీలో దృశ్యాలు నేటి నుండి విజయవాడ లో పుస్తకాల పండుగ ఏపీ ప్రజలకు నూతన సంవత్సరం కానుక గంటల్లోనే శ్రీవారి దర్శనం.. భక్తులకు తప్పిన సుదీర్ఘ నిరీక్షణ గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుక సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం అర్ధరాత్రి చిరుత కలకలం.. సీసీటీవీలో దృశ్యాలు నేటి నుండి విజయవాడ లో పుస్తకాల పండుగ ఏపీ ప్రజలకు నూతన సంవత్సరం కానుక గంటల్లోనే శ్రీవారి దర్శనం.. భక్తులకు తప్పిన సుదీర్ఘ నిరీక్షణ గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుక సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం అర్ధరాత్రి చిరుత కలకలం.. సీసీటీవీలో దృశ్యాలు నేటి నుండి విజయవాడ లో పుస్తకాల పండుగ ఏపీ ప్రజలకు నూతన సంవత్సరం కానుక గంటల్లోనే శ్రీవారి దర్శనం.. భక్తులకు తప్పిన సుదీర్ఘ నిరీక్షణ గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుక సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం

Jagan Nellore Tour : జగన్ పర్యటన పై ప్రశాంతి రెడ్డి కామెంట్స్

Sudheer
Jagan Nellore Tour : జగన్ పర్యటన పై ప్రశాంతి రెడ్డి కామెంట్స్

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan) నెల్లూరు పర్యటనలో భాగంగా మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని పరామర్శించడంపై కోవూరు ఎమ్మెల్యే, టీడీపీ నేత వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తీవ్రంగా స్పందించారు. గురువారం నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ, “మహిళలను కించపరిచే వ్యక్తులను పరామర్శిస్తూ ఏం సందేశం ఇస్తున్నారు?” అంటూ వైఎస్ జగన్‌ను సూటిగా ప్రశ్నించారు. వైఎస్ జగన్ రాష్ట్ర అభివృద్ధిని సైంధవుడిలా అడ్డుకుంటుంటే, మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు అనిల్ కుమార్ యాదవ్, ప్రసన్న కుమార్ రెడ్డి నెల్లూరు జిల్లా పాలిట సైంధవులయ్యారని ఆమె వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

జగన్ ‘జైలు యాత్రలు’పై విమర్శలు

“తల్లిని, చెల్లినీ వేధించడం వైసీపీ సంస్కృతిలో భాగం” అని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి (Prashanthi Reddy) అభివర్ణించారు. జగన్ జైలు యాత్రలను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని పేర్కొన్నారు. తప్పు చేసిన వారిని సమర్థించడం నాయకుడి లక్షణం కాదని ఆమె అన్నారు. ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించడం ద్వారా వైఎస్ జగన్ తన స్థాయిని దిగజార్చుకున్నారని ప్రశాంతి రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు రాజకీయాల్లో నైతిక విలువలు, నాయకులకు ఉండాల్సిన బాధ్యతలపై ఆమెకున్న ఆవేదనను తెలియజేస్తున్నాయి.

ఉపాధి కల్పన ఆశయానికి తూట్లు

నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (వీపీఆర్) రూ. 500 కోట్లతో ఫ్యాక్టరీ స్థాపించి గ్రామీణ యువతకు ఉపాధి కల్పించాలనే ఆశయానికి కొందరు నీచులు తూట్లు పొడిచారని ప్రశాంతి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు నెల్లూరు జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి అడ్డు తగిలిన వారిపై ఆమెకున్న అసంతృప్తిని వెల్లడిస్తున్నాయి. ఉపాధి అవకాశాలను సృష్టించే ప్రయత్నాలను అడ్డుకోవడం ద్వారా యువత భవిష్యత్తును దెబ్బతీస్తున్నారని ఆమె పరోక్షంగా ఆరోపించారు.

Read Also : Jagan : బాబు కాదు బావిలో దూకాల్సింది నువ్వే అంటూ జగన్ పై కోటంరెడ్డి ఫైర్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870