हिन्दी | Epaper

Pastor Praveen : పాస్టర్ ప్రవీణ్ మృతిపై పోలీసుల కీలక ప్రకటన

Sudheer
Pastor Praveen : పాస్టర్ ప్రవీణ్ మృతిపై పోలీసుల కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌లో పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై పోలీసు శాఖ కీలక సమాచారం వెల్లడించింది. ఐజీ అశోక్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలను స్పష్టం చేశారు. ప్రవీణ్ మృతిపై కుటుంబ సభ్యులు ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయలేదని తెలిపారు. ప్రమాద సమయంలో ఆయన మద్యం సేవించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

మూడు వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు

పోలీసుల విచారణ ప్రకారం ఉదయం 11 గంటల సమయంలో ప్రవీణ్ తన ఇంటి నుంచి బయలుదేరారు. దారిలో వైన్స్‌కు వెళ్లినట్టు సమాచారం. అనంతరం మూడు వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలకు లోనైనట్టు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆయన్ని గమనించిన ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, అలాగే సీసీటీవీ ఫుటేజీలను ఆధారంగా తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు చెప్పారు.

Pastor Praveen: పాస్టర్ ప్రవీణ్ కేసు తెరపైకి రోజుకో అంశం

ఎలాంటి కుట్ర కోణం లేదు

ఘటన స్థలాల్లోని సాంకేతిక ఆధారాలను పరిశీలించిన పోలీసుల ప్రకారం, మద్యం మత్తులో ఆయన వాహనంపై నియంత్రణ కోల్పోవడం వల్లే ప్రమాదం జరిగిందని తేలింది. ఎలాంటి కుట్ర కోణం లేదని స్పష్టంగా పేర్కొన్నారు. ప్రవీణ్ మృతి విషాదకరమైనదే అయినప్పటికీ, ఇది యాక్సిడెంట్‌ మృతిగా మిగలే అవకాశమే ఎక్కువగా ఉందని పోలీసులు తెలిపారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వైజాగ్ తీరంలో రాయల్ స్టాగ్ బూమ్ సంగీత విస్ఫోటనం

వైజాగ్ తీరంలో రాయల్ స్టాగ్ బూమ్ సంగీత విస్ఫోటనం

రేవేంద్రపాడులో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించిన మంత్రి లోకేశ్

రేవేంద్రపాడులో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించిన మంత్రి లోకేశ్

BYST తో ఏపీ ప్రభుత్వం భాగస్వామ్యం

BYST తో ఏపీ ప్రభుత్వం భాగస్వామ్యం

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

ఏపీలో రానున్న రెండు రోజులు వర్షాలు!

ఏపీలో రానున్న రెండు రోజులు వర్షాలు!

భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు వీఐపీ దర్శనాలు నిలిపివేత

భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు వీఐపీ దర్శనాలు నిలిపివేత

రిటైనింగ్ వాల్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్!

రిటైనింగ్ వాల్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్!

మచిలీపట్నం మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు ఇకలేరు

మచిలీపట్నం మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు ఇకలేరు

నాన్న అంత్యక్రియలు చేయని కూతుళ్లు.. వృద్ధాశ్రమంలోనే ఖననం

నాన్న అంత్యక్రియలు చేయని కూతుళ్లు.. వృద్ధాశ్రమంలోనే ఖననం

యూట్యూబ్ చూసి నకిలీ మద్యం తయారీ

యూట్యూబ్ చూసి నకిలీ మద్యం తయారీ

నెయ్యి ట్యాంకర్ బోల్తా.. బిందెలతో ఎగబడ్డ జనం!
0:21

నెయ్యి ట్యాంకర్ బోల్తా.. బిందెలతో ఎగబడ్డ జనం!

అనుమానంతో భార్యను హత్య చేసి.. మృతదేహాన్ని లారీలో తీసుకెళ్లిన భర్త

అనుమానంతో భార్యను హత్య చేసి.. మృతదేహాన్ని లారీలో తీసుకెళ్లిన భర్త

📢 For Advertisement Booking: 98481 12870