ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇటీవల కాకినాడ జిల్లా ఉప్పాడలో జాలర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కాకినాడ(D) ఉప్పాడ మత్స్యకారులను ఆదుకుంటామని వారితో ఈ సమావేశం సందర్భంగా Dy.CM పవన్ (Pawan Kalyan) అన్నారు. ‘సముద్ర జలాల కాలుష్య సమస్యపై శాస్త్రీయ పరిశోధన చేస్తాం.
Read Also: Births : సహజ ప్రసవాలు పెంచేందుకు ఏపీ ఆరోగ్య శాఖ ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు

చేసిన పనులే చేయాల్సిన దుస్థితి
జాలర్ల ఆదాయం పెంపు, మత్స్య సంపద వృద్ధి, తీర ప్రాంత రక్షణ, యువత, మహిళలకు ఉపాధి కల్పన లక్ష్యంగా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నాం. గత ప్రభుత్వ తప్పిదాలతో ప్రజాధనం వృథా అయింది. చేసిన పనులే చేయాల్సిన దుస్థితిని అప్పటి పాలకులు తెచ్చారు’ అని ఆరోపించారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: