ఈనెల 30 నుంచి ప్రారంభంకానున్న భారత్–దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ జరగనుంది.మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో చివరి పోరును విశాఖపట్నంలోని ACA–VDCA స్టేడియంలో ఆడనున్నారు.ఈ నేపథ్యంలో చాలా రోజుల తర్వాత స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ,
Read Also: Joe Root: సచిన్ రికార్డు బ్రేక్ చేయలేకపోయిన జో రూట్

డిస్ట్రిక్ట్ యాప్‌లో 22,000 టికెట్లు అందుబాటులో
విరాట్ కోహ్లీ (RO-KO) ఆటను ప్రత్యక్షంగా చూసే అవకాశం AP క్రికెట్ ఫ్యాన్స్‌కు దక్కనుంది. ఈ మ్యాచు టికెట్లు NOV 28 నుంచి విక్రయించనున్నారు. డిస్ట్రిక్ట్ యాప్‌లో 22,000 టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. వీటి ధర ₹1200-18,000 మధ్య ఉంటుంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: